తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల: ఇలా తెలుసుకోండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టెట్ ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. www.tstet.cgg.gov.in , http://www.manabadi.co.in/ లో టెట్ ఫలితాలు తెలుసుకోవచ్చు.
జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 3,18,506(90.62శాతం) హాజరు, పేపర్-2కు 2,51,070(90.35శాతం) అభ్యర్థులు హాజరయ్యారు.

టెట్(TET) నోటిఫికేషన్లో వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు రావాల్సి ఉండగా.. అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ కీని జూన్ 29న విడుదల చేశారు. ఈ క్రమంలో విద్యాశాఖ సబిత ఇంద్రారెడ్డి ఈ టెట్ ఫలితాలను నేడు విడుదల చేశారు.
More From
-
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications