ఔటర్ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైనకారు నంబర్‌ను టీఎస్03 ఈఎల్6551గా గుర్తించారు.












Click it and Unblock the Notifications