ప్రజలు ఎక్కడ సోయికి వస్తారోనని కేసీఆర్ భయం: కోదండరాం..
హైదరాబాద్: తనను అరెస్ట్ చేసినంత మాత్రానా పోరాటం ఆగదని స్పష్టం చేశారు టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం. మిలియన్ మార్చ్‌ను గుర్తు చేసుకోవడం పాలకులకు ఇష్టం లేకనే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో మరో సంఘటిత పోరాటం చేస్తే ప్రజలు ఎక్కడ సోయిలోకి వస్తారన్న భయం ప్రభుత్వానికి పట్టుకుందన్నారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు వెళ్లకుండా రాష్ట్రవ్యాప్తంగా 3500మందిని అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.
అరెస్టయిన నేతలకు పోలీసులు కనీసం తిండి కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 22-(2) ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తులను 24గం.కు మించి కస్టడీలోకి ఉంచుకోవడానికి వీల్లేనప్పటికీ.. పోలీసులు దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. జేఏసీ నేతల అరెస్టులపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications