నిరుద్యోగులకు నైపుణ్యం పెంచుతాం: దత్తాత్రేయ
నిరుద్యోగ యువతలో ఉద్యోగ సంబంధిత నైపుణ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులను వెచ్చిస్తోందని, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ పధకం కోసం రూ.110 కోట్లు కేటాయించామని, మళ్లీ కొత్తగా మరో రూ.193 కోట్లను కేంద్ర మంజూరు చేసేందుకు సిద్దంగా ఉందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నిజాం కళాశాలలో ఆలిండియా ఈఎస్ఐసీ బోరు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కెదిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు.












Click it and Unblock the Notifications