కాంగ్రెసుపై టిఆర్ఎస్ ఎంపిల ఎదురు దాడి
మల్లన్నసాగర్ నిర్వాసితులపై మాటల కాంగ్రెసు, టిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సహించలేకనే కాంగ్రెసు విమర్శలు చేస్తున్నదని, అవగాహన లేకుండా కాంగ్రెసు నాయకులు మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్, బాల్క సుమన్ తదితరులు అన్నారు. అబద్ధాల పురాణాన్ని కాంగ్రెసు నాయకులు వల్లె వేస్తున్నారని బాల్క సుమన్ అన్నారు.












Click it and Unblock the Notifications