వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటములతో రేవంత్ బేజారు: వరంగల్-ఖమ్మం-అచ్చంపేటలో గెలిచింది వీరే...

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్/ఖమ్మం: వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకోగా, టిడిపి, బిజెపిలకు చుక్కెదురైంది. ఖమ్మంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకుంది.

తెలంగాణలో ఇటీవల ఎక్కడ ఎన్నికలు జరిగినా టిడిపి బాధ్యత యువనేత రేవంత్ రెడ్డి నెత్తిన వేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతను తెరాస తరఫున కెటిఆర్, నారాయణఖేడ్ ఉప ఎన్నికల బాధ్యతను తెరాస తరఫున హరీష్ రావు నెత్తిన వేసుకున్నారు. టిడిపి తరఫున వీరిద్దరితో తలపడిన రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారు.

ఇప్పుడు వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల బాధ్యతను కూడా టిడిపి తరఫున బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక టిడిపి నేతలు వరుసగా కారు ఎక్కుతున్నారు. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. మరో ముగ్గురు చేరుతారనే ప్రచారం సాగుతోంది.

TRS wrests Khammam, Warangal municipal corporations

15 మందిలో ఇక మిగిలిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య మాత్రమే. వీరిలో కృష్ణయ్య దూరంగా కాకుండా దగ్గరగా కాకుండా ఉన్నారు. దీంతో తెలంగాణ టిడిపి బాధ్యత రేవంత్ రెడ్డి భుజాలపై వేసుకున్నారు. కానీ వరుస ఓటములు ఆయనకు షాకిస్తున్నాయి.

గెలిచింది వీరే..

అచ్చంపేటలో గెలుపొందిన వారంతా టిఆర్ఎస్ వారే..

1వ వార్డులో హనుమంతు
2వ వార్డులో నిర్మల
3వ వార్డులో తులసీరామ్
4వ వార్డులో సుల్తాన్ బీ
5వ వార్డులో లావణ్య
6వ వార్డులో బాలరాజు
7వ వార్డులో మహబూబా బేగం
8వ వార్డులో లక్ష్మీ
9వ వార్డులో మోడావత్ లావణ్య
10వ వార్డులో శివ
11వ వార్డులో శైలజ
12వ వార్డులో శ్రీనివాస్
13వ వార్డులో గడ్డం కళమ్మ
14వ వార్డులో మనోహర్ ప్రసాద్
15వ వార్డులో కటకం జయ
16వ వార్డులో యాదమ్మ
17వ వార్డులో భీమారాణి
18వ వార్డులో విష్ణుమూర్తి
19వ వార్డులో విశ్వేశ్వరనాథ్
20వ వార్డులో శివకృష్ణ

ఖమ్మంలో గెలిచింది వీరు..!

1వ డివిజన్లో రామ్మూర్తి (తెరాస)
2వ డివిజన్లో పాపాలాల్ (తెరాస)
4వ డివిజన్లో వెంకయ్య (వైయస్సార్ కాంగ్రెస్)
5వ డివిజన్లో కోటి (తెరాస)
6వ డివిజన్లో హనుమ (తెరాస)
7వ డివిజన్లో నాగేశ్వర రావు (తెరాస)
8వ డివిజన్లో వల్లా రాజు (తెరాస)
9వ డివిజన్లో జాన్వి (తెరాస)
10వ డివిజన్లో నీరజ (తెరాస)
11వ డివిజన్లో ప్రశాంతి (తెరాస)
12వ డివిజన్లో వసంత (తెరాస)
13వ డివిజన్లో శిరీష (తెరాస)
14వ డివిజన్లో మనోహర్ (తెరాస)
15వ డివిజన్లో వీరస్వామి (తెరాస)
16వ డివిజన్లో మురళీ (తెరాస)
17వ డివిజన్లో నీరజ (తెరాస)
18వ డివిజన్లో నర్సింహా రావు (కాంగ్రెస్ పార్టీ)
19వ డివిజన్లో మీరా బేగం (తెరాస)
20వ డివిజన్లో ధనలక్ష్మి (తెరాస)

వరంగల్‌లో గెలిచింది వీరు..!

1వ డివిజన్లో భిక్షపతి (తెరాస)
2వ డివిజన్లో బాలయ్య (తెరాస)
3వ డివిజన్లో మౌనిక (తెరాస)
10వ డివిజన్లో రాజేందర్ (తెరాస)
11వ డివిజన్లో రాధిక (తెరాస)
12వ డివిజన్లో సులోచన (తెరాస)
21వ డివిజన్లో రజిత (తెరాస)
22వ డివిజన్లో భాగ్యలక్ష్మి (తెరాస)
23వ డివిజన్ల వేణు (తెరాస)
34వ డివిజన్లో రమేష్ (తెరాస)
41వ డివిజన్లో సిరాజుద్దీన్ (తెరాస)
42వ డివిజన్లో రవీందర్ (తెరాస)
49వ డివిజన్లో అరుణ (తెరాస)
50వ డివిజన్లో విజయ భాస్కర్ (తెరాస)

9వ డివిజన్లో శ్రీలత (సిపిఎం)
33వ డివిజన్లో తోట రాజు (కాంగ్రెస్)

English summary
Ruling TRS continued its winning streak by bagging the Khammam Municipal Corporation and Achampet Nagara Panchayat while it was close to victory in Greater Warangal Municipal Corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X