టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్: 200ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) రిక్రూట్‌ 2018 నోటిఫికేషన్ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఉద్యోగార్థులు డిసెంబర్ 23, 2017 నుంచి జనవరి 24, 2018 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

కమిషన్ పేరు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)

పోస్టు పేరు: ల్యాబ్ టెక్నీషియన్

ఖాళీల సంఖ్య: 200

జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: జనవరి 24, 2018

జీతం వివరాలు: రూ. 21,230 - 67,990/-

TSPSC recruitment 2018 apply for 200 Lab Technician posts.

విద్యార్హత: యూనివర్సిటీ, పారా-మెడికల్ బోర్డ్ఏపీ/టీఎస్ నుంచి గుర్తింపు పొందిన సంస్థ నుంచి డీఎంఎల్టీతో ఇంటర్మీడియట్ లేదా బీఎస్సీ(ఎంఎల్టీ) కలిగివుండాలి.

వయో పరిమితి: 01.07.2017 నాటికి 18-44ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ల ప్రారంభతేదీ: 23.12.2017
రిజిస్టేషన్‌కు చివరి తేదీ : 24.01.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+