నాలా మింగేసింది, అత్తను కాపాడబోయి.. (ఫోటోలు)

హైదరాబాద్: బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఉప్పల్ బస్టాండ్ వద్ద గల నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం అలియాబాద్ గ్రామానికి వచ్చి ఉంటున్నారు.

భాస్కర్ మేస్త్రీ పని చేస్తుంటాడు. వీరికి కూతురు సత్యవాణి(25)కు ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

బుధవారం సత్యవాణి తన కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వచ్చే క్రమంలో ఉప్పల్ బస్టాండ్ వద్దకు రాగానే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది.

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఉప్పల్ బస్టాండ్ వద్ద గల నాలాలో పడి కొట్టుకుపోయింది.

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు.
నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం అలియాబాద్ గ్రామానికి వచ్చి ఉంటున్నారు. భాస్కర్ మేస్త్రీ పని చేస్తుంటాడు.

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ


వీరికి కూతురు సత్యవాణి(25)కు ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ


బుధవారం సత్యవాణి తన కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది.

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

తిరిగి రాత్రి అలియాబాద్‌కు వచ్చే క్రమంలో ఉప్పల్ బస్టాండ్ వద్దకు రాగానే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది.

 నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ


స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళను సత్యవాణిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ


క మృతురాలు సత్యవాణి (26) మూడు నెలల గర్భిణి. ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో పడి మహిళ మృతి చెందిన ఘటనపై కమిషనర్ సోమేష్ కుమార్ స్పందించారు.

 నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ


ఇదొక దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. కొద్ది సమయంలోనే భారీ వర్షం పడటం వల్ల పెద్ద ఎత్తున నీరు రహదారిపై నిలిచిపోయిందని అన్నారు.

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

బస్టాఫ్ పక్కనే ఉన్నా నాలా కనిపించకపోవడంతో మహిళ అందులో పడ్డారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ


నాలను పూర్తిస్ధాయిలో కప్పేస్తే నీరు మొత్తం పక్కనే ఉన్న గృహల్లోకి వెళ్లే ప్రమాంద ఉందని పేర్కొన్నారు.

 నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ


అందువల్ల వాటిపై గ్రిల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందులో తమ తప్పిదం లేదని పేర్కొన్నారు.

 నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ


బుధవారం రాత్రి 45 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. చిన్నపాటి చినుకులకే మునిగే రహదారులు ఈ వానకు జలాశయాలను తలపించాయి.

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ

నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ


రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ప్రారంభమైన కొద్ది సమయానికే కొన్ని ప్రాంతాల్లో 7.1 సెంమీల అత్యధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళను సత్యవాణిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతురాలు సత్యవాణి (26) మూడు నెలల గర్భిణి.

ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో పడి మహిళ మృతి చెందిన ఘటనపై కమిషనర్ సోమేష్ కుమార్ స్పందించారు. ఇదొక దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. కొద్ది సమయంలోనే భారీ వర్షం పడటం వల్ల పెద్ద ఎత్తున నీరు రహదారిపై నిలిచిపోయిందని అన్నారు.

బస్టాఫ్ పక్కనే ఉన్నా నాలా కనిపించకపోవడంతో మహిళ అందులో పడ్డారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నాలను పూర్తిస్ధాయిలో కప్పేస్తే నీరు మొత్తం పక్కనే ఉన్న గృహల్లోకి వెళ్లే ప్రమాంద ఉందని పేర్కొన్నారు. అందువల్ల వాటిపై గ్రిల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందులో తమ తప్పిదం లేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+