Video:ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ గురువులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపండి..!!

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలు చెబుతారు. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానం అని చెబుతారు. మనకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండేందుకు మన గురువులే కారణం. వారు నేర్పిన విద్యే మనకు సమాజంలో గౌరవం కల్పిస్తుంది. అలాంటి గురువులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయ దినోత్సవంను మనం సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటున్నాం.

చీకటి నుంచి వెలుగులోకి నడిపించే వ్యక్తి గురువు. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులు సమాజంలో మంచి పేరు సంపాదించాలన్నలక్ష్యంతో పనిచేస్తారు. వారి అనుభవాలను పాఠాలుగా చెప్పి విద్యార్థి అభివృద్ధికి తోడ్పడతారు. గురువు కేవలం విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పడంలోనే కాదు.. వారి జీవితాల్లో మార్పును కూడా తీసుకురావడంలో కృషి చేస్తారు. అందుకే గురుపూజ్యోత్సవం రోజున తమ విద్యార్థుల నుంచి ఒక చిన్న కృతజ్ఞతను కోరుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం. మీకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో మిమ్మలను ఒక ఉన్నత స్థానంలో నిలిపిన మీ టీచర్లకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చింది.

డెయిలీ లెర్న్

డెయిలీ లెర్న్(Daily learn)అనేది విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ (https://www.dailylearn.in/).ఇక్కడ విద్యార్థుల కోసం మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, కామర్స్ క్లాసులను ఆన్‌లైన్ పద్ధతిలో బోధిస్తారు. ప్రస్తుతం 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు మరియు జేఈఈ, నీట్‌ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు లైవ్ లెక్చర్స్ఇవ్వడం జరుగుతంది. అదే సమయంలో ముందస్తుగా రికార్డు చేయబడిన వీడియోలు, స్టడీ మెటీరియల్స్, టెస్టులు ప్రతి వారం సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది.

ఇందుకోసం నెలకు రూ.999 కడితే చాలు అన్ని సబ్జెక్టులు ఆన్‌లైన్ ద్వారా వీక్షించొచ్చు. అంటే ఇకపై ప్రత్యేకంగా ట్యూషన్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆన్‌లైన్ బోధన ప్రాచుర్యం పొందింది. చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్ బోధనే ఇష్టపడుతున్నారు. అందుకే ఇదొక కోచింగ్ ఇన్స్‌టిట్యూట్‌ లేదా ట్యూషన్ సెంటర్‌లా రూపుదిద్దుకుంటున్నాయి.

కథల రూపంలో బోధన...

డెయిలీలెర్న్ ద్వారా విద్యార్థులకు ఆసక్తికరమైన పాఠాలు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు విద్యార్థులకు మరింత ఆసక్తిని పెంపొందించేలా కథల రూపంలో బోధన ఉంటుంది. ఇది కచ్చితంగా విద్యార్థులను ఆకట్టుకుంటుంది. మంచి గుర్తింపు పొందిన ఇన్స్‌టిట్యూట్స్‌ నుంచి సగటున 15 ఏళ్ల బోధన అనుభవం కలిగి ఉన్న టీచర్లు ఇక్కడ పాఠాలు చెబుతారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన విద్యను అందిస్తారు. డెయిలీలెర్న్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను భారత్‌లో 2.5 లక్షల మంది విద్యార్థులు తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+