హైదరాబాద్ జనసేన కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు- పవన్ కళ్యాణ్ పతాకావిష్కరణ
74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు పవన్ నివాళులు అర్పించారు.
Recommended Video

హైదరాబాద్ జనసేన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, పార్టీ నేతలు షేక్ రియాజ్, వై.నగేష్, పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. కరోనా కారణంగా ఏపీకి దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో వేడుకలకు మొగ్గు చూపారు. కరోనా వ్యాప్తి సమస్య ఉన్నందున అతి కొద్ది మంది నేతలను మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications