తెలుగునాటకానికి చికాగో మిత్రుల కృషి
ఇటీవల తానామహాసభల కోసం అమెరికా వెళ్ళినఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందాన్నికాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీతెలుగు సాహితీ సాంస్కృతిక సంఘంసిలికాంధ్ర ప్రతినిధులు కలుసుకున్నారు.సిలికానాంధ్ర ఆగస్టు ఆరో తేదీన నాలుగోవార్షికోత్సవం జరుపుకోబోతోంది. సిలికాన్‌వ్యాలీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీస్పీకర్ సురేష్‌రెడ్డి, డాక్టర్ సిఎస్‌రావు, అజయ్, భట్టాచార్య బృందాలనుసిలికానాంధ్ర ప్రతినిధులుకలుసుకున్నారు.












Click it and Unblock the Notifications