భారత విద్యార్థులకు సేఫ్: ఆస్ట్రేలియా

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్, ఆస్ట్రేలియా విద్యా సంస్థలు ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా బెయిలీ మాట్లాడారు. విద్యార్థుల భద్రత విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, భారీ సంఖ్యలో పోలీసులను నియమించి వారికి అదనంగా అధికారాలను సమకూర్చి నిఘాకోసం భారీగా సీసీటీలను ఏర్పాటుచేశామన్నారు. భారతీయులు ఎప్పుడూ నాణ్యమైన విద్యనే కోరుకుంటారని సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications