అమెరికా ప్రమాదంలో ఆంధ్ర టెక్కీ మృతి

పాకాల శ్రీధర్ రెడ్డి గత 12 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. ఆయన భార్య లక్ష్మి, కూతురు కూడా అక్కడే ఉంటున్నారు. ఈ నెల 27వ తేదీన కార్యాలయానికి వెళ్తుండగా శ్రీధర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. అతని సహచరులు సమాచారాన్ని ఇక్కడికి చేరవేశారు.












Click it and Unblock the Notifications