న్యూజిలాండులో భారత విద్యార్థి అదృశ్యం

అంకుర్ గత నెల 9వ తేది నుండి కనిపించడం లేదని తెలుస్తోంది. న్యూజిలాండు నార్త్ ఐస్లాండులోని అక్లాండ్ నగరంలోని మనురేవా నుండి అదృశ్యమయ్యాడు. అతడి ఆచూకి తెలియకుండా పోయిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసు అధికారి చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు విద్యార్థి వీసా పైన న్యూజిలాండ్ వచ్చాడని, అక్లాండులోని మనురివా శివారు ప్రాంతంలో నివసిస్తున్నాడని, గత నెల 9వ తేదిన గది నుండి వెళ్లిన అతను కనిపించడం లేదని పోలీసులు అధికారి వెల్లడించారు. మనురివా ప్రాంతంలో అతడి గురించి వాకబు చేసినట్లు చెప్పారు.
ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎక్కడున్నా తమను సంప్రదించాలని పోలీసు అధికారి చెప్పారు. అక్లాండు పరిసర ప్రాంతాల్లోనే అతను సురక్షితంగా ఉన్నట్లు తాము భావిస్తున్నామన్నారు. అంకుర్ వీసా కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితే ముగియనుంది. అంకుర్ శర్మ అచూకీ తెలియని నాటి నుండి భారత్‌లోని అతని కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications