దళిత సర్పంచ్ ఆత్మహత్య, ఎన్నారై అరెస్టు

ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణపై, తదితర ఆరోపణలపై సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దేశ్ రాజ్ ఆగస్టు 31వ తేదీన రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తిగా నింపని పత్రాలపై సంతకం చేయడానికి నిరాకరించడంతో సింగ్, అతని అనుచరులు దేశ్ రాజ్‌ను మానసికంగా హింసించారని ఆరోపణలు వచ్చాయి.
పోలీసులు ఆ తర్వాత సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సింగ్, అతని అనుచరులు తనను అవమానించారని దేశ్ రాజ్ ఆ నోట్‌లో ఆరోపించాడు.
బిఎస్పీ కార్యకర్తలతో పాటు, సర్పంచ్ కుటుంబ సభ్యులు ప్రదర్శనలు నిర్వహించడంతో పోలీసులు ఎన్నారైపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications