మార్ఫ్ చేసిన అశ్లీల ఎంఎంఎస్‌తో మహిళ ఆత్మహత్య

ఓ మహిళపై, నలుగురు యువకులపై మృతురాలి భర్త బాబూ షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ముఠా జెస్మినాను తీవ్రంగా వేధించిందని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అతను ఆరోపించాడు. మొబైల్‌లో తన భార్య ఫొటోను సర్క్యులేట్ చేస్తూ వేధించారని అతను చెప్పాడు. షాపులో ఆమె ఫొటోను తీశారని, న్యూడ్ బాడీతో ఆమె ముఖాన్ని మార్ఫ్ చేశారని, దాన్ని సర్క్యులేట్ చేశారని అతను ఆరోపించాడు. కేసును దర్యాప్తు చేస్తున్నామని ముర్షిదాబాద్ అదనపు ఎస్పీ అన్నప్ప ఇ చెప్పారు.












Click it and Unblock the Notifications