వివాహేతర సంబంధం కోసం భర్తను చంపిందంటూ...

మంగళవారం ఆమెను కర్రలతో చావబాదారు. గ్రామస్థులంతా ఒక్కటై ఆమెపై విరుచుకు పడ్డారు. దీంతో ఆమెకు ఒళ్లంతా గాయాలయ్యాయి. గంట పాటు ఆమెపై తమ ప్రతాపం చూపించారు. పోలీసులు వచ్చి ఆమెను కొట్టకుండా గ్రామస్థులను అడ్డుకున్నారు. అనంతరం ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఆమెను కొట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications