GRT జ్యువెలర్స్‌లో ఆషాడ ఆశ్చర్యం-షాపింగ్ చేసేందుకు ఓ మంచి కారణం..!!
GRT జ్యువెలర్స్ 60 సంవత్సరాలకు పైగా విశేషమైన అనుభవాలను రూపొందించడానికి కట్టుబడి ఉంది. అద్భుతమైన నాణ్యత మరియు నైపుణ్యం పట్ల మా నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన GRT జ్యువెలర్స్ బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి మరియు వివిధ రకాల విలువైన రత్నాలలో చేతితో తయారు చేసిన ఆభరణాల విస్తృత శ్రేణిని సగర్వంగా అందిస్తోంది. ఈ ఆషాడ సీజన్ కూడా మినహాయింపు కాదు.
అత్యంత ప్రసిద్ధి చెందిన "కైరాసి" నగలు లభించే దుకాణం GRT జ్యువెలర్స్ నుంచి ఇష్టమైన నగలను కొనుగోలు చేయకుండా ఆషాఢమాసం షాపింగ్ ఎప్పటికీ పూర్తికాదు. ఈ ప్రత్యేక సీజన్‌ను జరుపుకోవడానికి, జీఆర్‌టీ జ్యువెలర్స్ ఒక అద్భుతమైన ఆశ్చర్యాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. దీనితో ఇప్పుడు షాపింగ్ చేయడానికి ఒక అదనపు కారణం కూడా ఉంది. కస్టమర్‌లు ప్రతి కొనుగోలుతో నిర్ధారిత బహుమతి* (*నిబంధనలు & షరతులు వర్తిస్తాయి) అందుకుంటారు. కొనుగోలు విలువ పెరిగే కొద్దీ దీని విలువ పెరుగుతుంది. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో పాత బంగారు ఆభరణాలను మార్చుకునే కస్టమర్లు గ్రాముకు రూ.50 అదనంగా అందుకుంటారు. ఇది వారి షాపింగ్ అనుభవాన్ని మరింత ఆనందదాయకం చేస్తుంది.

GRT జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ.'ఆనంద్ 'అనంత పద్మనాభన్, " మా కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం సందర్భంగా, మా కస్టమర్‌లు మా షోరూంల నుండి వెళుతున్నప్పుడు వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మా తరపున వారికి బహుమతులు అందిస్తాము. మా ఏకైక లక్ష్యం వారి సంతృప్తి, ఇది GRTలో కొనుగోలును ప్రత్యేకంగా చేస్తుంది. " అన్నారు.
GRT జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి.ఆర్. రాధాకృష్ణన్ మాట్లాడుతూ " మా అతిపెద్ద సెకరణలలో ఒకదానిని అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ ఆషాఢ మాసంలో కుటుంబాలు ఒకచోట చేరి, షాపింగ్ చేయడానికి మరియు బహుమతులతో ఒకిరకొకరు ఆనందం పంచుకునే సమయం. మా కస్టమర్‌లకు మాపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి మా ప్రశంసలకు చిహ్నంగా మేము ఈ బహుమతులను అందిస్తున్నాము" అని అన్నారు.












Click it and Unblock the Notifications