ఆశ

కొండలుకోనలు దాటి
నా కోసం విచ్చేసే
మలయ మారుత
సవ్వడులేవి?

విచ్చేసినవసంతానికి
అభివాదం చేసే ఆ
పచ్చని పచ్చికలేవి?

తొలివానకు స్వాగతం
తెలుపుతూ ధరిత్రి జల్లే
ఆ వాసనలేవి?

రంగురంగుల సుమాలను
చిలికి తుమ్మెదలు
పోగేసిన తేనియలేవి?

జీవితపుటలు తిరగేస్తే
మరువలేని ఆ
ప్రేమ పూర్వక స్పర్శలేవి?

-శ్రీనాథ్‌రెడ్డి

  • మర్ఫా

  • పాషాణం

  • గుడ్లగూబ

  • మొగిలిచెర్ల

  • నాకలల పునాదులు

  • విజయంగొడ్డలిది కాదు చెట్టుదే

  • చేలోకిపురుగులొస్తున్నాయి

  • సహజీవనంవర్ధిల్లు గాక!

  • మొబైల్‌పక్షులు

  • చెలిమి

  • క్షీరదాలు

  • ఉభయచరాలు- అండజాతులు

  • డివైన్‌రోమాన్స్‌

  • కొత్తపుట్టుక

  • సంకల్పబలం

  • సముద్రజీవులు

  • ఎలానడుస్తావో

  • వానకిటికీ

  • విశ్వమానవత

  • చిలుక

  • మబ్బులు

  • ఆగంతకుని స్వప్నం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+