ఆశ

Posted By:
Subscribe to Oneindia Telugu
మనుషులుతొక్కని పచ్చిక
ఎవరూ తాకని శిలలు
ధారాళంగా చల్లగాలులు వీస్తూ
ఉంటాయిక్కడ-
కూచుని, తాకి, అనుభవించు.

తలలూపుతూకొండపూలు
పచ్చని హాయి లోయలు
చెట్లకి తీగలు పెనవేసుకు
కనిపిస్తాయిక్కడ -
నిలిచి, చూచి, ఆనందించు

సన్ననిధారలుగా మంచితీర్థం
కొండవాలుల్లో శతాబ్దాల మౌనం
యాత్రికుల చిరునవ్వులు కొన్ని -
ఎదురు పడతాయిక్కడ-
ఆగి, పుచ్చుకుని, నడు.

-పాలపర్తిఇంద్రాణి

 • మ్యారేజ్‌

 • పరాయికరణ

 • ఉనికి

 • నేను

 • తెలంగాణకాశ్మీరు కాదు!

 • హైకూలు

 • చకోరాలు

 • మావూరు

 • అమృతం

 • అమెరికా- చమురు

 • రోడ్డు

 • లతీఫ్‌- సామేలులు

 • రూట్స్‌

 • మర్ఫా

 • పాషాణం

 • గుడ్లగూబ

 • మొగిలిచెర్ల

 • నాకలల పునాదులు

 • విజయంగొడ్డలిది కాదు చెట్టుదే

 • చేలోకిపురుగులొస్తున్నాయి

 • సహజీవనంవర్ధిల్లు గాక!

 • మొబైల్‌పక్షులు

 • చెలిమి

 • క్షీరదాలు

 • ఉభయచరాలు- అండజాతులు

 • డివైన్‌రోమాన్స్‌

 • కొత్తపుట్టుక

 • సంకల్పబలం

 • సముద్రజీవులు

 • ఎలానడుస్తావో

 • వానకిటికీ

 • విశ్వమానవత

 • చిలుక

 • మబ్బులు

 • ఆగంతకుని స్వప్నం

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి