సంజీవిపుల్ల
ఇల్లుక్లాస్రూం మౌనం
టెలివిజన్ పిలిచి పాఠం చెపుతుంది
చేతులు కట్టుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నవిగ్రహాలు
........ ...............
అన్నినాగరికతల్నీ
నది ముఖం కడిగి జట్టు దువ్వి బొట్టు పెట్టింది
మనిషి సడక్‌ను ఆశ్రయించి
పెద్ద మురికి కాలువను నిర్మించాడు
....... ..................
ప్రవహించినన్నాళ్లు
తాగి పంట పండించుకున్నా ప్రవాసం
ఇంకిపోయాక ఇసుక దొంగతనం
వాగు మనసు విరిగిపోతుంది
.......... ..................
పలుకరింపుకంటి కొసమెరుపు
కొట్లాట పెదవ్విప్పని అలుక
లేత తమలపాకు ప్రదేశాల్నితడుమగానే
నిలువుగా పూలవాన కురుస్తుంది
......... ..............
ప్రియురాలిఅధరంలా ఊరు
ంత కవిత్వం చేదుకున్నా
మొలిచిన చిరన్నవ్వులా
మిగిలిపోతూనే వుంటుంది
.......... ..............
దారికిఇరువైపులా
వరుసలో నిలబడి ప్రార్థన చేస్తున్నసైకిళ్లు
క్రోటన్ మొక్కక పసిపిల్లలు
ప్రతిజ్ఞ చదువుతున్న పాఠాశాల
-జూకంటిజగన్నాథం
అసమాపకక్రియ
పహారా
యాది
మాయ
మేట్రిక్స్
నీకేమెరుక?!
పుటం
ఒంటరిగుంపు
చిరునవ్వు
ఇన్సానియత్
అమ్మ
మావూరి పూల మొక్క
భూమిభాష
జలపాతం
ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...
జంతర్‌మంతర్ పెట్టె
బాపూ!నన్ను మన్నించు!!
ఈదీ
మళ్లీపిట్టలొస్తాయి
సిరాచుక్క
సశేషం....
పిల్లలునిద్దరోతున్నారు
నేనుబహువచనం
అటువైపుకి
వెనిజులా!వెనిజులా!
మ్యారేజ్
పరాయికరణ
ఉనికి
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications
