మోటారోలా మొబైల్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి "ఎడ్జ్‌ 60 ప్రో"

నేటి కాలంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఫోన్ అనేది ఒక వ్యసనం లాగా మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా మరో కొత్త ప్రీమియం ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. Edge 60 Pro పేరుతో ప్రీమియం రేంజ్ లో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

ఇండియన్ మార్కెట్ లో మోటారోలా మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే Edge 60, Edge 60 Stylus వంటి ఫోన్‌లతో మంచిగా సక్సెస్ అయ్యింది మోటోరోలా. దీంతోనే ఇప్పుడు ఈ ప్రీమియం ఫోన్ తో కస్టమర్లను ఆకర్షించేందుకు చూస్తోంది. మోటోరోలా Edge 60 Pro ఫోన్ లో.. భారీ బ్యాటరీ, అత్యాధునిక AI ఫీచర్లు, 50MP సెల్ఫీ కెమెరా, మెరుగైన డిస్‌ప్లేతో ఫీచర్లు ఉండడంతో కస్టమర్లు సైతం ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆశతి చూపిస్తున్నారని అంటున్నారు.

motorola-edge-60-pro-launched-in-indian-market-and-features-of-mobile

మోటోరోలా Edge 60 Pro ఫీచర్లు...

బ్యాటరీ..

6000 mAh బ్యాటరీ

90W Turbo ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్

డిస్‌ప్లే..

6.7 అంగుళాల 1.5K pOLED స్క్రీన్

120Hz రీఫ్రెష్ రేటు

HDR10+ సపోర్ట్

4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. దీంతో ఎండలోనూ స్క్రీన్ క్లియర్‌గా కనిపించేందుకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

ప్రాసెసర్..

MediaTek Dimensity 8350 Extreme ప్రాసెసర్

Android 15

3 సంవత్సరాల పాటు OS అప్‌డేట్లు,

4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు

కెమెరా..

బ్యాక్ కెమెరా సెటప్:

50MP ప్రైమరీ కెమెరా

10MP టెలిఫోటో లెన్స్ (3X ఆప్టికల్ జూమ్, 50X డిజిటల్ జూమ్)

50MP అల్ట్రావైడ్ + మ్యాక్రో లెన్స్

ఫ్రంట్ కెమెరా:

50MP సెల్ఫీ కెమెరా

ప్రొటెక్షన్..

IP68 & IP69 రేటింగ్ (వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్)

US Military 810H స్టాండర్డ్ పాస్

ఆడియో..

డ్యూయల్ స్టీరియో స్పీకర్లు

Dolby Atmos సపోర్ట్

వేరియంట్స్..

8GB RAM + 256GB స్టోరేజ్

12GB RAM + 256GB స్టోరేజ్

ధర..

8GB RAM + 256GB స్టోరేజ్ - ₹29,999

12GB RAM + 256GB స్టోరేజ్ - ₹33,999

ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 1,000 - రూ. 1,500 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునేవారు Flipkart, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ లను చూడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+