IND vs WI: అభిషేక్ విధ్వంసం.. భారత్ విజయం!

IND vs WI: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 14 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఈ కీలక విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సిరీస్‌లోని నాలుగో టీ20 మ్యాచ్ అక్టోబర్ 14(బుధవారం) నాడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది.

IND vs WI: రూథర్‌ఫోర్డ్, హోప్ ఊచకోత.. భారత్‌పై వెస్టిండీస్ ఘనవిజయం!
IND vs WI: రూథర్‌ఫోర్డ్, హోప్ ఊచకోత.. భారత్‌పై వెస్టిండీస్ ఘనవిజయం!

అభిషేక్ శర్మ విధ్వంసం
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలోనే సంజు శాంసన్(3) ఔటైనప్పటికీ.. ఓపెనర్ అభిషేక్ శర్మ స్టేడియంలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం 18 బంతుల్లో అర్థ శతకం బాదిన అభిషేక్ శర్మ మొత్తంగా 30 బంతుల్లో 69 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లలో ఇషాన్ కిషన(37), తిలక్ వర్మ(28), నితీష్ కుమార్ రెడ్డి(21), అక్షర్ పటేల్(20) పరుగులు చేయగా.. తిలర్ వర్మ, అక్షర్ పటేల్‌లు నిర్లక్ష్యంగా రనౌట్ అయ్యారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్, షమార్ జోసెఫ్, షమార్ స్ప్రింగర్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

IND vs WI 3rd T20I Abhishek Sharma Arshdeep Singh Star as India Beat West Indies by 14 Runs
మమ్మల్ని ఫేక్ అంటారా ? డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల ఫైర్..!
మమ్మల్ని ఫేక్ అంటారా ? డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల ఫైర్..!

అర్ష్‌దీప్, నమన్ ధీర్ బౌలింగ్ మెరుపులు
224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టును భారత బౌలర్లు క్రమశిక్షణతో కట్టడి చేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కరేబియన్ కెప్టెన్ షాయ్ హోప్(5)ను క్లీన్ బౌల్డ్ చేసి అర్ష్‌దీప్ సింగ్ భారత్ కు తొలి బ్రేక్‌త్రూ అందించాడు. ఆ తర్వాత ప్రమాదకర బ్యాటర్లు షిమ్రాన్ హెట్మెయర్(43), కమిల్ పూరన్(42)లను నమన్ ధీర్ పెవిలియన్‌కు పంపగా.. రోవ్‌మన్ పావెల్(5)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. పవర్ హిట్టర్లు క్రీజులో ఉన్నప్పటికీ భారత బౌలర్లు కచ్చితమైన యార్కర్లతో ఒత్తిడి పెంచి విజయాన్ని ఖాయం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+