IPL 2027 రిటెన్షన్.. ఏ జట్టు ఎవరిని వదిలేసిందో తెలుసా?

IPL 2027: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. డిసెంబర్ 16న జరగనున్న మినీ వేలానికి ముందు మొత్తం 10 ఫ్రాంచైజీలు తాము రీటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్లు తుది జాబితాలను అధికారికంగా ప్రకటించాయి. ఈ సారి రిటెన్షన్ ప్రక్రియకు ముందు జరిగిన ట్రేడ్ విండోలో పలు సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. చెన్నై దిగ్గజం ఎంఎస్ ధోనీ, కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే ఐపీఎల్‌కు వీడ్కోలు పలకగా.. రిషబ్ పంత్ ఢిల్లీకి, హార్దిక్ పాండ్యా పంజాబ్‌కు, అర్ష్‌దీప్ సింగ్ ముంబైకి, మహ్మద్ షమీ రాజస్థాన్‌కు మారడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తన కోర్ టీమ్‌ను కొనసాగించగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ విధంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను విడుదల చేసి షాకిచ్చింది. మొత్తం 10 జట్ల పూర్తి జాబితా ఇలా ఉంది.

IPL 2027లో మరో బిగ్ ట్రేడ్.. ఆ జట్టులోకి వెళ్లిన టీమిండియా స్టార్ పేసర్!
IPL 2027లో మరో బిగ్ ట్రేడ్.. ఆ జట్టులోకి వెళ్లిన టీమిండియా స్టార్ పేసర్!

1.చెన్నై సూపర్ కింగ్స్
రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, నూర్ అహ్మద్, లియామ్ లివింగ్‌స్టోన్, రాహుల్ చాహర్, అన్షుల్ కాంబోజ్, జాక్ ఎడ్వర్డ్స్, గుర్జాప్‌నీత్ సింగ్, డెవాల్డ్ బ్రూయిస్, అకేల్ హోసేన్, జామీ ఓవర్‌టన్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి.

విడుదల చేసిన ఆటగాళ్లు: మహేంద్ర సింగ్ ధోని (రిటైర్మెంట్), ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, మాట్ హెన్రీ, జాక్ ఫాల్క్స్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ మాధ్వాల్, డయాన్ ఫోరెస్టర్, మెక్‌నీల్ నోరోన్హా, స్పెన్సర్ జాన్సన్.

IPL 2027 Retention Full List Retained and Released Players of All 10 Teams Ahead of Auction

2.ఢిల్లీ క్యాపిటల్స్
రీటైన్ చేసిన ఆటగాళ్లు: రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ, విప్రజ్ నిగమ్, ఆకిబ్ నబీ, డేవిడ్ మిల్లర్, జీషన్ అన్సారీ, మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, ముఖేష్ కుమార్, లుంగీ ఎన్‌గిడి, అజయ్ మండల్.

IPLలో ధోనీ మ్యాజిక్: కెప్టెన్ కూల్ ఆ 5 రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు!
IPLలో ధోనీ మ్యాజిక్: కెప్టెన్ కూల్ ఆ 5 రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు!

విడుదల చేసిన ఆటగాళ్లు: మిచెల్ స్టార్క్, నితీష్ రాణా, అభిషేక్ పోరెల్, పాతుమ్ నిస్సాంక, బెన్ డకెట్, కరుణ్ నాయర్, సాహిల్ పరాఖ్, దుష్మంత చమీరా, కైల్ జామీసన్, రెహాన్ అహ్మద్, అమన్ మండల్.

3.సన్‌రైజర్స్ హైదరాబాద్
రీటైన్ చేసిన ఆటగాళ్లు: హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, టి నటరాజన్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, సలీల్ అరోరా, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్సే, రవిచంద్రన్ స్మరణ్, అనికేత్ వర్మ, హర్ష్ కుమార్, ప్రైంగ్‌లే హుస్సేన్.

రిలీజ్ చేసిన ఆటగాళ్లు: ట్రావిస్ హెడ్, కమిందు మెండిస్, జయదేవ్ ఉనద్కత్, దిల్షాన్ మధుశంక, ఓంకార్ ట్రమాలే, అమిత్ కుమార్, శివమ్ మావి, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ పైన్.

4.పంజాబ్ కింగ్స్
రీటైన్ చేసిన ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, ప్రియాన్ష్ ఆర్య, హర్నూర్ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, హార్దిక్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, అజ్మతుల్లా ఉమర్‌జాయ్, కూపర్ కొన్నోలీ, మార్కో జాన్‌సెన్, వైశాఖ్ విజయ్ కుమార్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ ద్వార్షుయిస్, యష్ ఠాకూర్.

విడుదల చేసిన ఆటగాళ్లు: లాకీ ఫెర్గూసన్, మిచెల్ ఓవెన్, నెహాల్ వధేరా, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్.

5.లక్నో సూపర్ జెయింట్స్
రీటైన్ చేసిన ఆటగాళ్లు: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, జోష్ ఇంగ్లిస్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.

విడుదల చేసిన ఆటగాళ్లు: మాథ్యూ బ్రీట్జ్కే, అన్రిచ్ నార్ట్జే, జార్జ్ లిండే, వనిందు హసరంగా, నమన్ తివారీ, అర్షిన్ కులకర్ణి, అవేష్ ఖాన్.

6.ముంబై ఇండియన్స్
రీటైన్ చేసిన ఆటగాళ్లు: జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్, కార్బిన్ బాష్, రాబిన్ మింజ్.

విడుదల చేసిన ఆటగాళ్లు: ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, అల్లా ఘజన్‌ఫర్, అథర్వ అంకోలేకర్, కేశవ్ మహరాజ్, మహ్మద్ ఇజార్, డానిష్ మలేవార్, మయాంక్ మార్కండే, మయాంక్ రావత్.

సన్‌రైజర్స్ బౌలింగ్‌లో భారీ మార్పులు.. మరో స్టార్ పేసర్‌కు గుడ్‌బై!
సన్‌రైజర్స్ బౌలింగ్‌లో భారీ మార్పులు.. మరో స్టార్ పేసర్‌కు గుడ్‌బై!

7.కోల్‌కతా నైట్ రైడర్స్
రీటైన్ చేసిన ఆటగాళ్లు: అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, కామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి, మనీష్ పాండే, ప్రశాంత్ సోలంకి, రమణదీప్ సింగ్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, సార్థక్ రంజన్, సౌరభ్ దూబే, సునీల్ నరైన్.

విడుదల చేసిన ఆటగాళ్లు: అజింక్యా రహానే (రిటైర్మెంట్), ఆకాష్ దీప్, బ్లెస్సింగ్ ముజారబానీ, దక్ష్ కమ్రా, లవినిత్ సిసోడియా, మతిషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్, నవదీప్ సైనీ, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, తేజస్వి సింగ్, ఉమ్రాన్ మాలిక్.

8.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రీటైన్ చేసిన ఆటగాళ్లు: రజత్ పాటిదార్, విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, అభినందన్ సింగ్, స్వప్నిల్ సింగ్, రసిఖ్ సలాం, కనిష్క్ చౌహాన్.

విడుదల చేసిన ఆటగాళ్లు: జాకబ్ బెథెల్, రిచర్డ్ గ్లీసన్, మంగేష్ యాదవ్, సాత్విక్ దేస్వాల్, విహాన్ మల్హోత్రా.

9.రాజస్థాన్ రాయల్స్
రీటైన్ చేసిన ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, నాంద్రే బర్గర్, సామ్ కర్రాన్, వైభవ్ సూర్యవంశీ, సుశాంత్ మిశ్రా, శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, లువాన్-డ్రే ప్రిటోరియస్, పుంజా, మహమ్మద్ షమీ, ఎం సిద్ధార్థ్.

విడుదల చేసిన ఆటగాళ్లు: షిమ్రోన్ హెట్మేయర్, ఆడమ్ మిల్నే, క్వెనా మ్ఫాకా, తుషార్ దేశ్‌పాండే, కుల్దీప్ సేన్, యుధ్వీర్ సింగ్, విఘ్నేష్ పుత్తూర్, రవి సింగ్, యుధ్వీర్ సింగ్.

IPL 2027కు ముందే ప్లేయర్ల బదిలీ.. CSK, SRH జట్ల మధ్య మెగా డీల్!
IPL 2027కు ముందే ప్లేయర్ల బదిలీ.. CSK, SRH జట్ల మధ్య మెగా డీల్!

10.గుజరాత్ టైటాన్స్
రిలీజ్ చేసిన ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, జోస్ బట్లర్, టామ్ బాంటన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, ఆర్ సాయి కిషోర్, మానవ్ సుతార్, రషీద్ ఖాన్, జయంత్ యాదవ్, జాసన్ హోల్డర్, మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, అశోక్ శర్మ, అర్షద్ ఖాన్, పృథ్వీ రాజ్ యర్రా, నిశాంత్ సిద్ధూ, హర్షల్ పటేల్.

విడుదల చేసిన ఆటగాళ్లు: ఇషాంత్ శర్మ, మార్క్ వుడ్, కుల్వంత్ ఖేజ్రోలియా, షారుఖ్ ఖాన్, కోనర్ ఎస్టర్‌హుజెన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+