ఈ విస్తరణ ఏమిటి బాబూ?
శ్రీదేవి తల్లి 1996లో మరణించగా ఆ ఆస్పత్రి వారునష్టపరిహారం కింద అక్షరాలా 7.10 కోట్ల రూపాయలుచెల్లించారు. ఈ మొత్తంలో తమకు సమాన వాటా రావాలంటూ శ్రీదేవి సోదరితో పాటు మరో మహిళ కూడా దావా వేశారు. ఈ కేసు కొన్నేళ్ళుగా మద్రాసుహైకోర్టులో నడిచింది. నష్టపరిహారంపంపకంపై శ్రీదేవి భర్త బోనీకపూర్, అమె సోదరి శ్రీలత హైకోర్టులో అంగీకార పత్రాన్ని సమర్పించడంతో కేసు పరిష్కారం అయింది. కోర్టు జారీ చేసిన డిక్రీ ప్రకారం నష్టపరిహారం మొత్తంలో 2 కోట్లు శ్రీలతకు, 50 లక్షలు సూర్యలక్ష్మి అనే మహిళకు ఇస్తారు. మిగిలిన 4.7 కోట్లరూపాయలు శ్రీదేవి తీసుకుంటారు.
- కేంద్రంపై చంద్ర నిప్పులు!
- నాగార్జున భవితకు అమల డైరెక్షన్












Click it and Unblock the Notifications
