వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Array

By Staff
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్‌లోలేదాఅసెంబ్లీలోవైరిపక్షాలమధ్యఎంతభీకరంగాగొడవజరిగినాతెల్లవారిపత్రికల్లోమాత్రంపూర్తివివరాలురావు.సభ్యులుపరస్పరందుమ్మెత్తిపోసుకున్నారనో,వాగ్బాణాలుసంధించుకున్నారనోమాత్రమేవుంటుంది.నోటికొచ్చినట్టుగామాట్లాడేవెసులుబాటుసభలోలేకపోవడంవల్లా,మాట్లాడినాసదరుభాషనురికార్డుల్లోంచిసభాపతితొలిగించడంవల్లసభ్యులుయధేచ్చగాఉపయోగించేభాషవెలుగుచూడదు.అయితేఅలాంటిభాషనుగురించితెలుసుకునేఅవకాశంఇప్పుడువచ్చింది.

ఈమధ్యలోక్‌సభబుల్లెటిన్‌లోఒకవార్తవచ్చింది.అన్‌పార్లమెంటరీఎక్స్‌ప్రెషన్స్‌(పార్లమెంట్‌లోఉపయోగించకూడనిభాష)పైవెలువరించినగ్రంధంతాజాఎడిషన్‌అమ్మకానికిసిద్ధంగావున్నదనిఆవార్తసారాంశం.సవరణలతో,విస్తరణలతోవెలువరించి500పేజీలపుస్తకాన్ని25శాతండిస్కౌంట్‌తోలోక్‌సభసెక్రటేరియట్‌సభ్యులకుఆఫర్‌చేసింది.గతకొన్నిదశాబ్దాలకాలంలోపార్లమెంట్‌లో,రాష్ట్రాలఅసెంబ్లీల్లోనిషిద్ధంగానిర్ణయించినపదాలు,వ్యాఖ్యలసంకలనంగాఈపుస్తకాన్నిచెప్పవచ్చు.1160రూపాయలధరతోవెలువడినఈపుస్తకంపైడిస్కౌంట్‌కేవలంపార్లమెంట్‌సభ్యులకుమాత్రమేఇచ్చారు.

లయ్‌,లయ్యర్‌వంటిపదాలపైనేఈపుస్తకంలోఅయిదుపేజీలసుదీర్ఘవివరణవుంది.పార్లమెంట్‌సభ్యులకు,ఎలామాట్లాడాలోనేరుగాచెప్పకుండాలౌక్యంగాఎలామాట్లాడకూడదోచెప్పడానికిఈపుస్తకంబాగానేవున్నామరిసామాన్యులమాటేమిటి?అన్‌పార్లమెంటరీభాషనురికార్డుల్లోంచితొలిగిస్తారుకనుకసగటుపౌరునికిఅసలాఅన్‌పార్లమెంటరీభాషఏమిటోతెలిసేఅవకాశంలేదు.అందువల్లపార్లమెంట్‌నిషిద్ధభాషఏమిటోతెలుసుకోవడానికి,ఈపుస్తకంబాగానేఉపయోగపడుతుంది.ఏపదాలు,వాఖ్యలు,పదబంధాలనునిషేధించారోమాత్రమేకాకుండా,ఏయేసందర్భాల్లోఏసభలోవాటినినిషేధించారోవివరణాత్మకంగాకూడాఈపుస్తకంలోవుంది.

ఈడియట్‌,బఫూన్‌,ఫూల్‌,కవర్డ్‌,గూన్‌,బాస్టర్డ్‌,మర్డరర్‌,వార్మ్‌,సిఐఎఎజెంట్‌వంటిపదాలుఅనేకంఈపుస్తకంలోవున్నాయి.ఏసందర్భంలోఏపదంవాడినప్పుడుదానిఅన్‌పార్లమెంటరీగాఎక్కడిఅసెంబ్లీలోలేదాపార్లమెంట్‌లోప్రకటించారనేవివరణలుకూడాఈపుస్తకంలోవున్నాయి.తిట్లూ,దూషణలుమాత్రమేకాకుండాసభ్యులుమరోసభ్యునిమేధాశక్తినితనసొంతభాషలోబేరీజువేసేపద్దతికూడానిషిద్ధమే.అలాంటిదానికిఉదాహరణగా1949లోకామన్వెల్త్‌లెజిస్లేచర్‌లోఒకసభ్యుడుమరోసభ్యున్నిఉద్దేశించిచేసినవాఖ్యనుచెప్పుకోవచ్చు.ఆయనమెదడువేరుశెనక్కాయలోపలిభాగంలోఏభాగాన్నితాకకుండావేలసంవత్సరాలపాటుపరిభ్రమించగలదు.అంటూఒకసభ్యుడుచేసినవేళాకోళంఅప్పట్లోఆసభనుఅట్టుడికించింది.కోడిమెదడుఅనిఆడిపోసుకోవడం,లేదాకుక్కకుకూడాఅర్థంఅవుతుందిఆమాత్రంతెలియదాఅనిఎత్తిపొడవటంవంటివాక్యాలతోమరోసభ్యునిమేధాశక్తినిబేరీజువేసేధోరణికూడాపార్లమెంట్‌లోనిషేధమే.పోనీకాస్తాలౌక్యాన్నిప్రదర్శించి,ఆమాత్రంఅర్థంచేసుకునేతెలివిమీకువుందనుకుంటా,మీమానసికస్థితిసరిగ్గానేవుందనిభావిస్తున్నాను,బుద్ధిహీనతఈసభలోఅనర్హతకాదనిఎట్టకేలకునేనునిర్థారణకువచ్చాను,వంటివాక్యాలనుప్రయోగించేప్రయత్నంచేసినావాటిపైనిషేధాస్త్రమేవుంది.

తెలియకపోతేచదువుకునిరండిఅనివెటకారంచేయదల్చుకున్నా,బుద్దినిఉపయోగించండిఅసలదంటూవుంటేఅనిఎద్దేవచేయదల్చినాసెన్సార్‌కత్తెరపడుతుంది.కండబలంవున్నవారుసభలోఎందుకులేఅనుకుని,బయటకురాచూసుకుందామనితొడచరిచినా,చెప్పుతీసుకుకొడుతాననిరంకెవేసినా,గొంతుపిసికేస్తాననివార్నింగ్‌ఇచ్చినాఅదితప్పే.సభాధ్యక్షునితోమాట్లాడేవిషయంలోకూడాజాగ్రత్తలుచాలాఅవసరం.మీరూలింగ్‌రాజ్యాంగవిరుద్దంఅనిలేదామీరునిష్పాక్షికంగావ్యవహారించడంలేదుఅనిస్పీకర్‌నుఆక్షేపించడానికిలేదు.అదేవిధంగారాష్ట్రముఖ్యమంత్రినిడ్రామారావుఅనిజర్నలిస్టునుఎల్లోఅనిముద్దుగాపిలిచినానిషిద్ధభాషపరిధిలోకేవస్తుంది.

గతసంచికలో

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X