• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు చుట్టూ రీలు తిప్పినా.....

By Staff
|

కాంగ్రెస్‌ నెత్తి మీద బా(ం)బు!

గుంటూరుబాంబు పేలుళ్ళ వెనుక కాంగ్రెస్‌ హస్తంఉందని ప్రకటించడం ద్వారా చంద్రబాబు నాయుడుఆ పార్టీ నెత్తి మీద బాంబు వేసి, విద్యుత్‌ పైఆందోళనను కూడా చీకట్లోకి నెట్టగలిగారు.


తెలుగదేలయన్నఅట్లాంటా తెలుగు

ఆటామహాసభలకు ప్రత్యేక ఆహ్వానితుడిగాఅమెరికా వెళ్తున్న ప్రముఖ నవలా రచయితయండమూరి వీరేంద్రనాధ్‌ ఈ ఉత్సవాల విశేషాలను ఎప్పటికప్పుడుఇండియా ఇన్ఫో కు ప్రత్యేకంగా రాస్తారు. దానిలో భాగంగాకర్టెన్‌ రైజర్‌.


రాజకీయాలకు గ్రహణం!

జూలై1, 16, 31 తేదీలలో సంభవిస్తున్న మూడు గ్రహణాలు రాజకీయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు ఇద్దరు ప్రముఖ జ్యోతిష పండితులు.

పట్టుకుంటే పాతిక లక్షలుః బాబు

ప్రార్థనా స్థలాల్లో శరపరంపరగా జరుగుతున్న బాంబు పేలుడు సంఘటనలతో చేష్టలుడిగిన దేశం ప్రభుత్వం బాధ్యుల్ని పట్టుకుంటే పాతిక లక్షలంటూ దండోరా వేస్తున్నది.


సముద్రం అవతల తెలుగు ముద్ర

అమెరికాలోవికసిస్తున్న తెలుగు సంసృతికి ప్రతీక శిల్పా కోసూరి.తెలుగుమాట్లాడడంలో తడబాటు ఉన్నా ఆమెహైదరాబాద్‌లో చేసిన కూచిపూడి నృత్యంలో పరిణతికన్పించింది.


ఆసియా స్టార్‌చంద్రబాబు

ఆసియాను ప్రభావితం చేస్తున్నప్రముఖుల్లో ఒకరైన ఆంధ్ర సిఇవో చంద్రబాబునాయుడును ఆసియా స్టార్‌గా బిజినెస్‌ వీక్‌ పత్రిక ఎంపికచేసింది.

మేనకకు పిల్ల ఏనుగు -నిర్మాతకు తెల్ల ఏనుగు

ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు-- కేంద్ర మంత్రిమేనకా గాంధీ జీవకారుణ్యం రాజా కో రాణీ సే ప్యార్‌హోగయా సినిమా నిర్మాత మానసిక హింసకు కారణమైంది.


అజర్‌పై కాల్పుల వదంతులు

అజరుద్దీన్‌పై కాల్పులు జరిగాయనే వదంతులు ముంబాయి, హైదరాబాద్‌ నగరాల్లో దావానలంలా వ్యాపించాయి.


అనంత హత్యల పురం

అనంతపురంజిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్‌ నేత జె.సి. దివాకర్‌ రెడ్డి హవానడిచేది. ఇప్పుడు పరిటాల రవిది రాజ్యం. అప్పుడూఇప్పుడూ ఈ జిల్లా అనంత హత్యలపురమే.


ఎక్కడికీ సలహా దారులు?

అయిదేళ్ళ క్రితంసలహాదారులను పరిహాసం చేసి వారిని తొలగించినచంద్రబాబు నాయుడు కొలువులో ఇప్పుడు అక్కినేనిచేరికతో దశాధిక సలహాదారులయ్యారు.


చిరు పాత్రకుభారీ పారితోషికం

మంజునాథ్‌చిత్రంలో శివుడిగా నటిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవిఆ చిత్రంలో పని చేస్తున్నందుకు ఎంత పారితోషికంతీసుకుంటున్నారో తెలుసా? ఊపిరి బిగపట్టండి. 2కోట్ల రూపాయలు.


ఐటి వేగంతో పాస్‌పోర్టులు

పాస్‌పోర్టుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఇ-మెయిల్‌ సౌకర్యాన్ని వినియోగిస్తామంటున్న రీజినల్‌ పాస్‌ పోర్ట్‌ ఆఫీసర్‌ సేవలానాయక్‌


మీనాపాప్‌ కార్నర్‌

గతంలో పరికిణీలు కట్టుకుని తెలుగుదనం ఒలకబోసిన మీనా ఇంత లేటు వయసులోపాప్‌ మ్యూజిక్‌ వైపు మళ్ళింది.

త్వరలో భాగమతియానిమేషన్‌ చిత్రం

భారతదేశంలోనితొలి పూర్తి నిడివి యానిమేషన్‌ చలనచిత్రంహైదరాబాద్‌లో రూపు దిద్దు కుంటోంది. ఈ భాగమతి చిత్రం ఈ ఏడాదివిడుదల అవుతుంది.


ఖుషీగా కర్ణాట క కృష్ణుడు

గ్లోబల్‌ఇన్వెస్టర్‌ మీట్‌ తొలిరోజే దాదాపు 4000 కోట్ల రూపాయల పెట్టుబడిప్రతిపాదనలు రావడంతో కర్ణాటక సిఎం కృష్ణ ఖుషీ గా వున్నారు.


ఏమిటా కథ?

చిరంజీవితో సినిమాకుకథ కావాలని విజయబాపినీడు ఇచ్చిన ప్రకటనకుప్రతిస్పందనగా వచ్చిన వేలాది కథలకు ఇంకాక్లెయిమాక్స్‌ సీన్‌ రాలేదు. కథ ముందా? కాల్షీటుముందా?


బుల్లి కారు తయారీలో మైనర్‌ బాబు

హైటెక్‌ ముఖ్యమంత్రిచంద్రబాబు పుత్రుడు లోకేష్‌బాబు భవిష్యత్తును

అంచనా కట్టి బుల్లికారుకు రూపకల్పన చేశాడు.

హోమ్‌పేజి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more