ఎంఎస్ రాజు హ్యాట్రిక్
హౖెెదరాబాద్:సంక్రాంతి నాడు విడుదలైన మూడు సినిమాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.పండుగ నాడు విడుదలైన మూడు సినిమాల్లో ఎంఎస్ రాజు నిర్మించిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా విజేతగా నిలిచినట్టు తొలి వార్తలు తెలియజేస్తున్నాయి.ఆర్భాటంగా విడుదలైన ఎన్టీఆర్ నా అల్లుడు ప్రేక్షకులను నిరుత్సాహపరిచినట్టురాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి వచ్చినఫీడ్‌బ్యాక్‌ను బట్టి తెలుస్తోంది. ఇక సుమంత్ ధన 51 ష్యూర్ ఫ్లాప్.
నాఅల్లుడుఫస్టాఫ్‌లో సరదాగా ఉన్నప్పటికీసెకండాఫ్ బోర్‌కొట్టించింది. పాత వాసనలుసినిమాను దెబ్బతీశాయి. ఇక ధనఅర్ధం పర్ధం లేని సినిమాగా మిగిలింది.
నిర్మాతఎంఎస్ రాజు సంక్రాంతి సినిమాల్లో హ్యాట్రిక్‌కొట్టారు. ఆయన గత రెండు సంక్రాంతిసినిమాలు ఒక్కడు వర్షం సినిమాలుపెద్ద హిట్ అయ్యాయి. ఈ సంక్రాంతికివిడుదలైన నువ్వు వస్తానంటే నేనొద్దంటానాసినిమా కూడా హిట్‌అవడంతో ఆయన ఇప్పుడు తెలుగు సినిమాపరిశ్రమలో తిరుగులేని నిర్మాతగా నిలబడ్డారు. ఈ సంవత్సరంనలుగురుపెద్ద హీరోలతో ఆయన నాలుగు సినిమాలుతీయనున్నారు. తెలుగు ప్రేక్షకులపల్స్‌ను ఇంత బాగా పట్టుకున్ననిర్మాత ఈ మధ్యకాలంలో ఎవరూ లేరు.
సీ సీ దిస్‌రెడ్డీ!
సీమవేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికారనివాసం
ఆరు నెలలకేవారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా












Click it and Unblock the Notifications
