బాబు-భద్రత

Chandra Babuహైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ అధినేతచంద్రబాబు నాయుడు భద్రత విషయంఇప్పుడు చర్చనీయాంశమైంది.సున్నితమైన ఈ అంశాన్నిబహిర్గతపరచడం మంచిదికాదని,అదనపు భద్రత కోసం దరఖాస్తుచేసుకోవాలే కానీ దీనిని అసెంబ్లీలో చర్చకుపెట్టడం మంచిది కాదని తెలుగుదేశంనాయకులు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడికి జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్నవిషయం తెలిసిందే. ఆయనముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినసెక్యూరిటీని ఇప్పటివరకుకొనసాగించారు. ఆయన ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు సిఎం సెక్యూరిటీ సిబ్బంది 173వరకు ఉండేవారు. ఇటీవల కొందరుఅంగరక్షకులను వెనక్కి పంపారు.

ముఖ్యమంత్రివైఎస్‌ రాజశేఖరరెడ్డి సెక్యూరిటీ కంటేమాజీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ చాలా పెద్దది.చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నప్పుడుజిల్లాల్లో పర్యటించడానికి ముందు జిల్లాపోలీసు అధికారులు అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీసమావేశం ఏర్పాటు చేసి అదనపుభద్రత కల్పించేవారు. ఇటువంటి ఏర్పాటుచేయమని జెడ్‌ ప్లస్‌ కేటగిరీ ఎల్లో బుక్‌లోలేనప్పటికీ చంద్రబాబు సిఎంగాఉన్నప్పుడు ఈ ఏర్పాటు చేశారు. మాజీ అయినతర్వాత ఆయనకు ఈ ఏర్పాటునుతీసివేశారు. చంద్రబాబు నాయుడుభద్రతను అసెంబ్లీలో చర్చకుపెట్టేబదులు జిల్లాల్లో ఆయనకు అదనపుభద్రత కల్పించవలసిందిగాప్రభుత్వాన్ని కోరడం మంచిదనితెలుగుదేశం నాయకుల అభిప్రాయం.

కాగాకాంగ్రెస్‌ నాయకులు మాత్రంచంద్రబాబు భద్రత మీద అసెంబ్లీలోచర్చిస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనిభావిస్తున్నారు. చంద్రబాబు నాయుడికిరక్షణ ఉన్న భద్రతా సిబ్బందిజీతభత్యాలకు ఏటా మూడు కోట్ల రూపాయలుఖర్చవుతున్నాయని అధికారవర్గాలఅంచనా.

ఇటీవలికథనాలు

  • చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+