బే ఏరియాలో సంగీతకచేరి
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 31-03-2005
బేఏరియా తెలుగుసంఘం ఇటీవల నిర్వహించిన కర్నాటకసంగీత కచేరి విజయవంతమైంది. బేఏరియా తెలుగు సంఘం, కళాలయసంయుక్తంగా మల్లాది సోదరులచేకర్నాటక సంగీత కచేరిని నిర్వహించాయి.లివర్‌మోర్‌లోని హిందూ ఆలయంలో కచేరిజరిగింది. కంబర్ కన్నన్ వయోలిన్,అర్జున్‌కుమార్ మృదంగం వాయించారు.
ఆదివారంసాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమైన ఈ కార్యక్రమంమూడు గంటల సేపు ఆహ్లాదంగా జరిగింది.విశ్వేశ్వర దరి శంకర అంటూమల్లాది సోదరులు పాడగా శ్ర్రోతలు భక్తిభావంతో పులకించిపోయారు. బే ఏరియా తెలుగు సంఘం అధ్యక్షులురమేష్ మందలపు కళాకారులకు ట్రోఫీలు ఇచ్చి సత్కరించారు.బే ఏరియా తెలుగుసంఘం మూడు దశాబ్దాలుగా సాంస్కృతికకార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Recent Stories
సింధూర దేశభక్తి
షూటింగ్ కేసు రివైండ్
రాంగోపాల్ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకుల అపూర్వ గాధ
ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపై ఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications
