వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుఫ్లాప్‌షో

By Staff
|
Google Oneindia TeluguNews
Chandra Babu Naiduహైదరాబాద్‌:గత ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడు సింగపూర్‌వెళ్ళిపోయి సిఇవోఅవతారం ఎత్తుతారని కొందరు చేసిన ఊహాగానాలను చెరిపేసి ఆయనప్రతిపక్ష నాయకుడి సీట్లో కూర్చున్నారు.ముఖ్యమంత్రిగా తనకున్న అపారఅనుభవంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ గుట్టుమట్లు విప్పి, ఆయన హీరో అవుతారని భావించిన వారిఆశలు జీరో అయ్యాయి. ప్రతిపక్ష పార్టీని ఇంత అధ్వాన్నంగానడిపించవచ్చా అన్నట్టుగా ఉంది ఆయనవ్యవహార శైలి. ముఖ్యమైన అంశాలపై కూడా ఆయన ఊకదంపుడుగామాట్లాడడంతో రోశయ్య వంటి వారుకూడా హీరోలై పోతున్నారు. బాధ్యతాయుత ప్రతిపక్షనాయకుడిగా ఆయన ప్రభుత్వ అక్రమాలను ప్రజలదృష్టికి తీసుకురావలసింది పోయి, ఏదో ఒకగొడవపెట్టుకుని పత్రికల్లో మొదటి పేజీల్లోతమ వార్త వస్తే చాలన్నట్టువ్యవహరిస్తున్నారు.

చంద్రబాబునాయుడికి మీడియా అంటే ప్రాణం. ఆయనహయాంలో మీడియా తొంభై శాతం భ్రష్టుపట్టింది. టీవీ మీడియా అంటే ఆయనకువిపరీతమైన క్రేజ్‌. పేపర్లను నమ్ముకునిచివరికి పేపర్‌ టైగర్‌గామిగిలిన ఘన చరిత్ర ఆయనది. ఇప్పటికీయాభై శాతం జనం పత్రికలు చదవరని,టీవీలు చూడరని ఆయనకుతెలుసో లేదో. ఆయన మీద సామాన్యజనంలో విరక్తి ఏర్పడినప్పుడు ఏ మీడియాకూడా ఆయనకు ఆక్సిజన్‌ ఇవ్వలేకపోయింది.

ప్రతిపక్షనాయకుడుగావైఎస్‌ విఫలమైతే, ఇప్పుడా పాత్రలో చంద్రబాబునాయుడు ఘోరంగా ఫ్లాప్‌ అయ్యారు. చంద్రబాబునాయుడు హయాంలోజరిగిన అనేక కుంభకోణాలను అసెంబ్లీలోఎండగ ట్టండంలో వైఎస్‌ విఫలమయ్యారు.మద్యం కొనుగోళ్ళలో అక్రమాలు, స్టాంపులకుంభకోణం వంటి వాటిపై డాక్యుమెంటరీఎవిడెన్స్‌లతో నిప్పులు చెరగాల్సిందిపోయి,కళ్ళు మూసుకుని ప్రసంగించి ఆయన ఇష్యూలనునీరుగార్చేవారు. వైఎస్‌ ధోరణి చూస్తేఆయనకు చంద్రబాబుతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉందేమోనన్నఅనుమానాలు వచ్చేవి. చంద్రబాబు నాయుడిపైఅవినీతి ఆరోపణలతోకోర్టుకెక్కిన ఆయన సడన్‌గాపిటిషన్‌ను ఉపసంహరించుకోవడంవిమర్శలకు తావు ఇచ్చింది. ఆనాడు వైఎస్‌ చేసినసాయానికి రుణం తీర్చుకోడానికాఅన్నట్టు చంద్రబాబు తెలివితక్కువగావ్యవహరించి, కాంగ్రెస్‌ నాయకులేసౌశీల్యం గలవారన్న అభిప్రాయం ప్రజల్లోకలిగిస్తున్నారు. ఆనాడు తెలుగుదేశంపార్టీకున్న నెట్‌ వర్క్‌ ఏమై పోయింది?మీడియాలో ఉన్న ఏజెంట్లు ఎక్కడతొంగున్నారు? విచ్చలవిడిగా ప్రభుత్వం తీసుకుంటున్ననిర్ణయాల వెనుక భాగోతాలనువెలితీయవచ్చు కదా.ప్రతిపక్ష నాయకుడిగా ఘోరంగావిఫలమైన చంద్రబాబు ప్రజాస్వామ్యానికిమరో మారు ద్రోహం చేశారు.

ఇటీవలికథనాలు

  • చక్రబంధంలో చంద్రబాబు
  • చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X