వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్టర్‌కెవిపిపై దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 16-06-2005

హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌కెవిపి రామచంద్రరావుపైదుమారం చెలరేగుతోంది.తమిళనాడులో జయలలిత నెచ్చెలిశశికళ లాగా ఆయన రాజ్యాంగేతరశక్తిగా మారారని విమర్శలువస్తున్నాయి. రామచంద్రరావుఎంబిబిఎస్‌లో రాజశేఖరరెడ్డికిక్లాస్‌మేట్‌. వైఎస్‌ లాగానే కొన్ని నెలలపాటుడాక్టరుగా ప్రాక్టీసు చేసినా ఆ తర్వాతఆయన వైఎస్‌కు ఫుల్‌టైం అసిస్టెంట్‌గాఉండిపోయారు. 1980లో వైఎస్‌ తొలిసారి మంత్రిఅయినప్పుడు కూడా రామచంద్రరావేచక్రం తిప్పారు. వైఎస్‌కు ఫ్రెండ్‌,ఫిలాసఫర్‌, గైడ్‌గావ్యవహరిస్తున్నారు.

ఐఎఎస్‌అధికారుల బదిలీల నుంచి నామినేటెడ్‌ పోస్టులభర్తీ వరకు రామచంద్రరావు ఏదిఅనుకుంటే అదే జరుగుతోందని ఆయనఅంటే పడని కొందరు కాంగ్రెస్‌నాయకులు జనాంతికంగా వ్యాఖ్యానిస్తున్నారు.కార్పొరేషన్‌ చైర్మన్‌ల పోస్టులనుభర్తీ చేసే ముందు అభ్యర్ధుల జాబితానుఆయన బెంగుళూరులో ఒక హోటల్‌లోషార్ట్‌లిస్ట్‌ చేసినట్టు సమాచారం.ప్రభుత్వ దైనందిన వ్యవహారాలన్నీకెవిపి కనుసన్నల్లో నడుస్తున్నాయనిగురువారం తెలుగుదేశం పార్టీనాయకులు ఆరోపించారు. కెవిపి ప్రభుత్వవ్యవహారాలను తన చేతుల్లోకితీసుకోవడంపై వైఎస్‌ తనయుడుజగన్మోహనరెడ్డి కూడా గుర్రుగా ఉన్నట్టుసమాచారం.

రాజీనామాచేస్తానని, కొన్ని విషయాలు బయటపెడతాననిదేవాదాయ శాఖ మంత్రిఎం.సత్యనారాయణ రావుబెదిరించినప్పుడు ఆయనను బుజ్జగించి, శాఖనుమార్పిస్తామని హామీ ఇచ్చిందిరామచంద్రరావేనని చెబుతున్నారు.ప్రతిరోజు రాత్రి ఆయన ముఖ్యమంత్రిఅధికార నివాసానికి వెళ్ళి రేపు చేయాల్సినపనులను నిర్దేశించి వస్తున్నారని,ఆయన ముఖ్యమంత్రికి కలెక్షన్‌ఏజెంట్‌గా మారారని తెలుగుదేశంనాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రికులానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులకుకూడా రామచంద్రరావు పెత్తనంనచ్చడం లేదని తెలుస్తోంది. డబ్బు దాగిఉన్న ఫైళ్ళపై ముఖ్యమంత్రి చేతరామచంద్రరావు సంతకాలుచేయిస్తున్నారని తెలుగుదేశంనాయకులు ఆరోపించారు.

చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
వైఎస్‌ అసహనం

కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X