పాతికేళ్ళశంకరాభరణం
శంకరాభరణంలోనటించిన సోమయాజులు, అల్లు రామలింగయ్య,సంగీత దర్శకుడు మహదేవన్, సంభాషణలరచయిత జంధ్యాల ఇప్పుడు మనమధ్య లేకపోయినా ఈ సినిమా ద్వారావారు చిరంజీవులయ్యారు. ఈ సినిమారాష్ట్రపతి స్వర్ణపతకం పొందింది. దేశ విదేశాల్లో జరిగేచలన చిత్రాల్లోఇప్పటికీ పాల్గొంటూనే ఉంది. ఈ సినిమారజతోత్సవాన్ని ఈ నెల పదిహేనో తేదీనలలితకళా తోరణంలో నిర్వహించాలనికిన్నెర ఆర్ట్ థియేటర్స్ నిర్ణయించింది. ఎస్పీబాలసుబ్రమణ్యం పాటకచేరి తర్వాతశంకరాభరణం చిత్రాన్ని కొత్తప్రింటుతో ప్రదర్శిస్తారు.












Click it and Unblock the Notifications