మందకృష్ణకు కాంగ్రెస్ తీర్ధం?

కాగా ఎస్సీల వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నగరంలోని ఇందిరానగర్ కమ్యూనిటీహాల్‌లో సోమవారం ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో సమావేశం అంతకు ముందు మందకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications