నేరుగా పార్లమెంట్ లో తెలంగాణ తీర్మానం?

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీని ఈ విషయంలో ఇంకా నమ్ముతున్నారు. కేంద్ర హోంసెక్రటరీ చెప్పినట్టు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైపోయిందన్న భరోసాతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. కానీ సోనియాగాంధీ అంత సాహసం చేస్తే ఆంధ్ర, రాయలసీమకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు రాజీనామా చేసే ప్రమాదం లేకపోలేదు. ఓకటి రెండు రోజుల్లో కెసిఆర్ సోనియాగాంధీని నేరుగా పార్లమెంట్ లో తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలని కోరే అవకాశముంది.












Click it and Unblock the Notifications