కెసీఆర్ జాతకాల పిచ్చి

గ్రహచారం బాగుండనప్పుడు తీసుకునే నిర్ణయాలు బెడిసికొడతాయని ఆ జ్యోతిష పండితుడు హెచ్చరించారట. పోలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కార్యక్రమాల అమలు కమిటీలను ప్రకటిస్తామని చెప్పినా కాలం బాగుండనందువల్లనే వాయిదా వేసుకున్నారట. ఆ జ్యోతిషుడు చెప్పిన ప్రకారమే చంద్రశేఖర్, రవీంద్రనాయక్ వంటి అసమ్మతి నేతలు తిరిగి వచ్చారట. దీనితో ఆయనపై కెసి ఆర్ గురి పెరిగినట్టు తెలుస్తోంది.
ఈమధ్య చంద్రశేఖరరావు విజయశాంతితో తప్ప మరెవరితోనూ సన్నిహితంగా ఉండడం లేదని, ఆమెతో తప్ప మరెవరితో సన్నిహితంగా ఉండడం లేదని చెబుతున్నారు. చూద్దాం, 23 తర్వాత చంద్రశేఖరరావు ఎటువంటి సంచలన సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారో!












Click it and Unblock the Notifications