రంగంలో ఉండవల్లి?

ఆ అన్వేషణలో భాగంగా అపర రాజకీయ చాణుక్యుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు విన్పిస్తోంది.కోమటి అయిన రోశయ్యను కొంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగించి ఆ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసి ఎన్నికల ముందు జగన్ ను జనం ముందుకు తేవాలన్నది ఆధిష్టానవర్గం వ్యూహంగా కన్పిస్తోంది. ఇది జగన్ శిబిరంలో కలవరం కలిగించే అంశమే.
ముఖ్యమంత్రి ఎంపిక ఆలస్యమయ్యే కొలదీ జగన్ శిబిరంలో టెన్షన్ పెరుగుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తే అతను ఆ కుర్చీ నుంచి దిగుతాడన్న నమ్మకం జగన్ తో సహా ఎవరికీ లేదు.
డిఎస్ కు ముఖ్యమంత్రి పదవిపై ఆశ ఉన్న గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఇక మరో అభ్యర్ధి కేంద్ర కేబినెట్ మంత్రి జైపాల్ రెడ్డి. ఆయన అధిష్టాన వర్గానికి కావలసినవి సమకూర్చగలిగిన వ్యక్తి కాదు . అందువల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం తొందరపడడం లేదు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications