బాలయ్యకు బాపు రాజ్యం

పౌరాణిక పాత్రలకు పెట్టింది నందమూరి వంశం. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పౌరాణిక పాత్రల్లో నటిస్తూ ఆందరి మన్ననలు అందుకుంటున్నారు. సీ.ఎన్టీఆర్ వేసినన్ని పౌరాణిక పాత్రలు ఎవ్వరూ వేయటం లేదు. ఇక జూ ఎన్టీఆర్ కూడా రాముడిగా, యముడిగా వేశాడు. బాలకృష్ణ కృష్ణుడిగా, బలరాముడిగా మొన్న కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పాండురంగడిగా జీవించాడు. ఇప్పుడు బాపు దర్శకత్వంలో రాముడిగా కనిపించనున్నాడు. బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో సింహా చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్లో తీయడానికి ఇప్పుడు బాపు సిద్ధమయ్యారు.
బాపు చిత్రాలన్నీ సామాజిక స్పృహ కలిగి ఉన్నవే. స్త్రీని చూపించటంలో బాపుని మించిన వారు లేరు. ఆయన చిత్రాల్లో నటించిన కథానాయికను బాపుబొమ్మ అనటం కద్దు. అందుకే ఆయన చిత్రంలో ఆవకాశం వస్తే ఏ కథానాయిక అయినా ఎగిరి గంతేస్తుంది. తన సుడి తిరిగినట్లేనని భావిస్తుంది. హీరోలు సైతం అలానే భావిస్తారు. భానుప్రియ, స్నేహ వంటి కథానాయికలు బాపుబొమ్మలుగా పేరుగాంచినవారే. కథానాయకులు సైతం బాపు చిత్రంలో నటించడానికి ఉత్సాహపడుతారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications