భానుమతి రాజకీయ కోణం?

సూరి హత్య వెనక వైయస్ జగన్ పాత్ర ఉందనే రీతిలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తాకథనం రావడంతో గంగుల భానుమతి దానికి వ్యతిరేకంగా కేసును మలుపు తిప్పేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అందుకే సూరి హత్యతో జగన్ బంధువులకు, మంగలి కృష్ణకు సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారని అంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆమె ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ, పరిటాల కుమారుడు శ్రీరాములులపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ పరిటాల రవి అనుచరుడనే విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల ఫాక్షన్ రంగును భానుమతి సూరి హత్యకు పులుముతున్నారు.
అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషించేందుకు గంగుల భానుమతి పునాదులు ఏర్పరచుకోవడంలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ఈ స్థితిలోనే తన భర్త హత్యకు ఆమె రాజకీయ మలుపు ఇచ్చారని చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications