రాములమ్మకు గుట్కా కష్టాలు

మత్తు పదార్థాల కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బ తిన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు ప్రచారంలో ఉంది. ఈ అనారోగ్యం కారణంగా పార్టీ సమావేశాలకు కూడా తరుచుగా డుమ్మా కొడుతూ ఉండేదని చెబుతున్నారు. ఇటీవల ఆమె లోకసభలో జై తెలంగాణ నినాదాలు చేయడంతో గొంతు ఇబ్బంది కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె విశ్రాంతి తీసుకుంటోందని సమాచారం. ఆమెకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పి, వాటిని అమలు చేయిస్తున్నారట.
అన్నాచెల్లెళ్లు కెసిఆర్, రాములమ్మ ఇటీవల లోకసభలో తెలంగాణపై లొల్లి పెట్టారు. ఆ లొల్లిని వారు అలాగే కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారు మూడో రోజు లోకసభకు వెళ్లడం మానేసి హైదరాబాదు తిరిగి వచ్చేశారు. కాంగ్రెసు పార్టీ చెప్పిన మాటలకు వెనక్కి తగ్గి వారు హైదరాబాదు వచ్చేశారని తెలంగాణవాదులు వారిపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications