విదేశీయుల జైతెలంగాణ, కవిత హాయ్ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో హైదరాబాదులోని ఆయా పార్టీ కార్యాలయాల్లో ఆదివారం అర్ధరాత్రి ఘనంగా వేడుకలు జరిగాయి.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, తెలంగాణ భవన్, గాంధీ భవన్, బిజెపి కార్యాలయాలలో వేడుకలు జరిగాయి. అరవయ్యేళ్ల కల సాకారమైన వేళ 'తెలంగాణ'లో సంబరాలు అంబరాన్ని అంటాయి.

తెలంగాణవ్యాప్తంగా, హైదరాబాదులోను తెలంగాణవాదులు ఆదివారం అర్ధరాత్రి బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. జై తెలంగాణ.. జోహార్ అమరవీరులకు అంటూ హోరెత్తించారు.

ఎన్టీఆర్ భవన్

ఎన్టీఆర్ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.

ఎన్టీఆర్ భవన్

ఎన్టీఆర్ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేస్తున్న దృశ్యం.

ఎన్టీఆర్ భవన్

ఎన్టీఆర్ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణలు కేక్ తినిపించుకుంటూ...

ఎన్టీఆర్ భవన్

ఎన్టీఆర్ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఎన్టీఆర్ భవన్

ఎన్టీఆర్ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఎన్టీఆర్ భవన్

ఎన్టీఆర్ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు.. తెలంగాణ టిడిపి జెండాతో సంబరం.

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు.. బాణసంచా కాల్చిన దృశ్యం.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు.. బాణసంచా కాల్చిన దృశ్యం.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్ వద్ద విదేశీయుల జై తెలంగాణ నినాదాల దృశ్యం.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, ఇతర మహిళా నేతల జై తెలంగాణ నినాదాలు.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వెలిగిపోతున్న దృశ్యం.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, ఇతర మహిళా నేతల జై తెలంగాణ నినాదాలు.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, ఇతర మహిళా నేతల జై తెలంగాణ నినాదాలు. హాయ్ చెబుతున్న కవిత.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో ఓ మహిళా కార్యకర్త సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యం.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో కాగడాల ప్రదర్శన చేస్తున్న తెరాస నాయకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+