ఫొటోలు తీయొద్దు: అనుష్కతో సరదాగా కోహ్లీ
పనాజీ: రెండో టెస్టు తర్వాత దొరికిన విరామాన్ని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి బాగా ఉపయోగించుకున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్కశర్మతో కలిసి హాయిగా గోవాలో సేదతీరాడు.

ఈ ప్రేమ పక్షులతోపాటు బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, అతడి భార్య ఆయేషా కూడా విహారయాత్రలో పాల్గొన్నారట. యాత్ర ముగించుకుని వస్తూ కోహ్లీ, అనుష్క ముంబయి విమానాశ్రయంలో ఇలా అభిమానుల కంట పడ్డారు.
Virat hides from shutterbugs when spotted with Anushka #AnushkaSharma https://t.co/wm8bMqRmcK pic.twitter.com/ZcM6uGGUgg
— ★ Bollywood Mantra (@bollywoodmantra) November 23, 2015 అప్పుడే ఇలా ఫొటోలు తీయొద్దంటూ సరదాగా మొహం దాచుకునే ప్రయత్నం కూడా చేశాడు విరాట్ కోహ్లీ. వచ్చే ఏడాదిలో ఈ ప్రేమ జంట ఒక్కటవుతుందంటూ ఇటీవల వార్తలు వెలుడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications