ఇంద్రాణి: కుట్రలేదు, ఆత్మహత్యాయత్నమూ లేదు!
ముంబై: షీనా బోరా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితురాలైన ఇంద్రాణిని శనివారం సీబీఐ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు.
ఇన్స్‌పెక్టర్ జనరల్ (జైళ్లు) మాట్లాడుతూ... ఇటీవల ఇంద్రాణి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవడానికి కారణం మోతాదుకు మించి మందులు తీసుకోవడం కానేకాదని స్పష్టం చేశారు.

విష ప్రయోగం అసలే కాదన్నారు. ఆమె అంతకుముందు తీసుకున్న ఔషధాలను కొద్దికాలం పాటు ఆపేయడం, తీవ్ర బలహీనతతో బాధపడుతుండటం కారణం కావచ్చని ఐజీ (జైళ్లు) అయిన బిపిన్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. అప్పుడప్పుడూ స్పృహ తప్పిపడిపోవడం ఇంద్రాణికి ఇవాళ కొత్తేమీ కాదన్నారు.
ఇంద్రాణీ ఆత్మహత్యాయత్నమూ లేదు ఏదీ లేదని పోలీసులు చెప్పడం గమనార్హం. ఆమె ఆత్మహత్యాయత్నం చేయలేదు, అలాగే ఆమె పైన కుట్ర జరిగినట్లుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఇంద్రాణి తల్లి చనిపోయిన విషయం సైతం శుక్రవారం ఆమెకు చెప్పామన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications