జవాబు వచ్చేదాకా వదలరు: మోడీ చురక, భర్తతో వచ్చిన శిల్పాశెట్టి (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఇంటర్వ్యూ సమయంలో తాము కోరుకునే సమాధానం రాబట్టేందుకు విలేకరులు ప్రయత్నాలు చేస్తుంటారని, వారు కోరుకున్న జవాబు వచ్చే వరకు వదలరని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఒక అజెండా మనసులో పెట్టుకొని ప్రశ్నలు వేస్తుంటారని పాత్రికేయుల పైన సునిశిత విమర్శలు చేశారు.
సీనియర్ పాత్రికేయుడు రజత్ వర్మ నిర్వహిస్తున్న ఆప్ కీ అదాలత్ ప్రారంభమై 21 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.
ఇంటర్వ్యూల సందర్భంగా పలుమార్లు తమకు ఎదురయ్యే అనుభవం ఇదని, తాము అన్ని కోణాల నుండి సమాధానం చెప్పవలసి ఉంటుందని, తాము చెప్పబోయే సమాధానంపై ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి ప్రశ్నలు అడుగుతుంటారని, విలేకరు అనుకున్న సమాధానం వచ్చే వరకు మమ్మల్ని వదలరని, వారు కోరుకున్న జవాబు ఒక్కసారి చెప్పాక.. అక్కడితో మీపై ఆసక్తి సన్నగిల్లుతుందని ఆప్ కీ అదాలత్ షోపై ప్రధాని అన్నారు.
800కి పోగా టీవీ చానళ్లు, 10వేలకు పైగా పత్రికలు ఉన్నప్పటికీ రజత్ శర్మ ఆప్ కీ అదాలత్ ద్వారా తన విశిష్టత చాటుకున్నారన్నారు. ప్రణబ్ మాట్లాడుతూ... 125 కోట్ల భారతీయులు ఆప్ కీ అదాలత్‌లో రజత్ శర్మను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారని చమత్కరించారు. ఈ విజయంలో అందరి పాత్ర ఉందని రజత్ శర్మ చెప్పారు.

మోడీ, ప్రణబ్
సీనియర్ పాత్రికేయుడు రజత్ వర్మ నిర్వహిస్తున్న ఆప్ కీ అదాలత్ ప్రారంభమై 21 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ కరచాలనం

మోడీ, ప్రణబ్
సీనియర్ పాత్రికేయుడు రజత్ వర్మ నిర్వహిస్తున్న ఆప్ కీ అదాలత్ ప్రారంభమై 21 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులు హాజరయ్యారు.

సల్మాన్ ఖాన్
సీనియర్ పాత్రికేయుడు రజత్ వర్మ నిర్వహిస్తున్న ఆప్ కీ అదాలత్ ప్రారంభమై 21 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.

అమీర్ ఖాన్
సీనియర్ పాత్రికేయుడు రజత్ వర్మ నిర్వహిస్తున్న ఆప్ కీ అదాలత్ ప్రారంభమై 21 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్.

సల్మాన్ ఖాన్
సీనియర్ పాత్రికేయుడు రజత్ వర్మ నిర్వహిస్తున్న ఆప్ కీ అదాలత్ ప్రారంభమై 21 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.

షారుక్ ఖాన్
సీనియర్ పాత్రికేయుడు రజత్ వర్మ నిర్వహిస్తున్న ఆప్ కీ అదాలత్ ప్రారంభమై 21 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్.

శిల్పాశెట్టి
సీనియర్ పాత్రికేయుడు రజత్ వర్మ నిర్వహిస్తున్న ఆప్ కీ అదాలత్ ప్రారంభమై 21 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, భర్త రాజ్ కుంద్రా.












Click it and Unblock the Notifications