రైస్ రుచి చూసి, జయకు సునీత కితాబు(పిక్చర్స్)
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లలోని భోజనాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రుచి చూశారు. బుధవారం ఉదయం చెన్నై వచ్చిన సునీత సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్న అమ్మ క్యాంటీన్‌ను సందర్శించారు.
అక్కడి వంటకాలను రుచిచూసి క్యాంటీన్ పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. అనంతరం అల్వార్‌పేటలోని చౌకధరల దుకాణాన్ని మంత్రి సందర్శించారు.
పీడీఎస్‌తోపాటు ఇతర సరుకులను కూడా అక్కడ విక్రయిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ గోడౌన్లను కూడా మంత్రి పరిశీలించారు. వీటిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక ఇస్తానని సునీత చెప్పారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ.. అమ్మ భోజనం బాగుందన్నారు.

పరిటాల సునీత
తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మ క్యాంటీన్ల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోను భోజనాశాలలు ప్రారంభించాలని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పరిటాల సునీత అన్నారు.

పరిటాల సునీత
మంత్రి బృందం తొలుత చెన్నై సర్వజన వైద్యశాలలో అమ్మ క్యాంటీన్లకు వెళ్లి.. సిబ్బంది, వినియోగదారులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.

పరిటాల సునీత
అనంతరం మంత్రి పరిటాల సునీత అల్వార్ పేట ప్రాంతంలో ఆ రాష్ట్ర సహకార ఆధఅవర్యంలో నిర్వహిస్తున్న చౌకధరల దుకాణన్ని పరిశీలించారు.

పరిటాల సునీత
తమిళనాడు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, సంబంధిత అధికారులతో పరిటాల సునీత సమావేశమై పౌరసరఫరాల శాఖ పని తీరు, అక్రమాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

పరిటాల సునీత
పరిటాల సునీత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మ క్యాంటీన్ ఎంతో పరిశుభ్రంగా ఉందన్నారు. ఉద్యోగులు, యువత, పేదలకు ఇవి ఎంతో ఆసరాగా ఉన్నాయన్నారు.

పరిటాల సునీత
తన అధ్యయన విషయాలను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తానని పరిటాల సునీత చెప్పారు.

పరిటాల సునీత
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లలోని భోజనాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రుచి చూశారు.

పరిటాల సునీత
బుధవారం ఉదయం చెన్నై వచ్చిన సునీత సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్న అమ్మ క్యాంటీన్‌ను సందర్శించారు.

పరిటాల సునీత
అక్కడి వంటకాలను రుచిచూసి క్యాంటీన్ పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. అనంతరం అల్వార్‌పేటలోని చౌకధరల దుకాణాన్ని మంత్రి సందర్శించారు.

పరిటాల సునీత
పీడీఎస్‌తోపాటు ఇతర సరుకులను కూడా అక్కడ విక్రయిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ గోడౌన్లను కూడా మంత్రి పరిశీలించారు. వీటిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక ఇస్తానని సునీత చెప్పారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ.. అమ్మ భోజనం బాగుందన్నారు.

పరిటాల సునీత
బుధవారం ఉదయం చెన్నై వచ్చిన సునీత సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్న అమ్మ క్యాంటీన్‌ను సందర్శించారు.

పరిటాల సునీత
అక్కడి వంటకాలను రుచిచూసి క్యాంటీన్ పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. అనంతరం అల్వార్‌పేటలోని చౌకధరల దుకాణాన్ని మంత్రి సందర్శించారు.

పరిటాల సునీత
పీడీఎస్‌తోపాటు ఇతర సరుకులను కూడా అక్కడ విక్రయిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ గోడౌన్లను కూడా మంత్రి పరిశీలించారు. వీటిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక ఇస్తానని సునీత చెప్పారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ.. అమ్మ భోజనం బాగుందన్నారు.

Click it and Unblock the Notifications