స్మితతో కెసిఆర్ ముచ్చట్లు, నాటకాలేశారు! (పిక్చర్స్)

మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం మెదక్ జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో పర్యటించారు. బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఇటీవలి ఎన్నికల్లో కెసిఆర్ గజ్వెల్ నియోజకవర్గం నుండి గెలుపొందిన విషయం తెలిసిందే. బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంక్షేమం, విద్య, సేద్యంలకు తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ఆటోలకు పన్ను రద్దు చేస్తామని, జిల్లాకో నిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తామని, కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామన్నారు. బంగారు తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడతానని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కెసిఆర్

కెసిఆర్

నిజమైన అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా రాజకీయ అవినీతి అంతం కావాల్సిందేనని కెసిఆర్ గజ్వెల్ బహిరంగ సభలో అన్నారు. రాజకీయ అవినీతిని అంతమొందించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి బయటపడేస్తాం.

కెసిఆర్

కెసిఆర్

రాజకీయ అవినీతికి పాల్పడే వారు ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించం, కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వ పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గజ్వెల్లో కెసిఆర్ అభివాదం దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

మొట్టమొదలు పత్రికా సంపాదకులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులతో ఆ కమిటీ పని చేస్తే, ఆ ఫలితాలతో జిల్లా స్థాయిలో కమిటీలకు శ్రీకారం చుడతామని కెసిఆర్ వెల్లడించారు. గజ్వెల్లో కెసిఆర్ అభివాదం దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తమ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని కెసిఆర్ ప్రకటించారు. ప్రభుత్వ కార్యాచరణ మూడు భాగాలుగా ఉంటుందని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

తొలి ప్రాధాన్యంగా దళితులు, బలహీనవర్గాలు, గిరిజనులు, ముస్లిం, క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని కెసిఆర్ తెలిపారు. వీరి సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలను అవినీతికి తావులేకుండా ఖర్చు చేస్తామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

దళితుల అభివృద్ధికే రూ.50వేలు ఖర్చు చేస్తామని కెసిఆర్ వివరించారు. అందు కోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలను తన వద్దే ఉంచుకున్నానన్నారు. చెక్కును ఇస్తున్న దృశ్యం

కెసిఆర్

కెసిఆర్

తమ రెండో ప్రాధాన్యం వ్యవసాయ రంగానికని కెసిఆర్ తెలిపారు. కొందరు పెద్దలు వ్యవసాయం దండగ అన్నారు, కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి.

కెసిఆర్

కెసిఆర్

గ్రామీణ ప్రాంతాల్లో 80-90 శాతం మంది వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్నారని కెసిఆర్ అన్నారు. అందువల్ల వ్యవసాయ రంగానికి మేలు చేస్తామని వెల్లడించారు.

కెసిఆర్

కెసిఆర్

మూడో ప్రాధాన్యంగా విద్యారంగంపై దృష్టి సారిస్తామని కెసిఆర్ తెలిపారు. కాగా,గజ్వెల్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో కెసిఆర్, కలెక్టర్ స్మితా సబర్వాల్, హరీష్ రావు, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనంలో వెళ్తూ కలెక్టర్ స్మితా సబర్వాల్‌తో మాట్లాడుతున్న దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుతో ముచ్చట.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ఆవిర్భావ సంబరం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. బతుకమ్మలతో వచ్చిన కార్యకర్తలు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభా వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభకు హాజరైన మహిళలు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభా వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. నాటకం వేస్తున్న దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. నాటకం వేస్తున్న దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ స్మితా సబర్వాల్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. నాటకం వేస్తున్న దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. కెసిఆర్‌కు మెమొంటో ఇస్తున్న స్మితా సబర్వాల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+