Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌తో యుద్ధం వస్తే అణ్వాయుధాలు వాడ్తాం: పాక్

కరాచీ: అణు సామర్థ్యంపై పాకిస్థాన్ తొలిసారిగా బహిరంగ వ్యాఖ్యలు చేసింది. తమ వద్ద తక్కువ శక్తిని విడుదల చేసే అణ్వాయుధాలు ఉన్నాయని, ఒకవేళ భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే వీటిని వాడతామని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ చౌధురి స్పష్టం చేసినట్టు 'డాన్' పత్రిక వెల్లడించింది.

కాగా, పాకిస్థాన్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. తమ యుద్ధ వ్యూహాల్లో భాగంగానే వీటిని తయారు చేశామని ఆయన తెలిపారు.

ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్‌తో ఎటువంటి అణు ఒప్పందాన్ని చేసుకోలేదని ఆయన వివరించారు.

Pakistan Develops Nuclear Weapons to Combat Possible War With India

తమ దేశ అణు కార్యక్రమాలు యుద్ధాన్ని ప్రేరేపించేందుకు కాదని, ముందు జాగ్రత్త చర్యల కోసమేనని ఆయన చెప్పారు. కాగా, అక్టోబర్ 22న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను షరీఫ్ కలవనున్నారు.

పలు షరతులు విధించి పాకిస్థాన్‌తో అణ్వాయుధ ఒప్పందాన్ని చేసుకోవాలని అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+