రైతుకు మద్దతు ధర కావాలని కోరం: చంద్రబాబు

ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల కారణంగా రైతులకు తీరని నష్టం జరుగుతోందన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులను ఆదుకోకుంటే భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. రైతు సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. కాగా ఈ వర్క్‌షాప్‌లో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు లోక్‌సత్తా, ఉభయ కమ్యూనిస్టు పార్టీలో పాల్గొన్నాయి.












Click it and Unblock the Notifications