విజయ్ ఎమోషనల్.. త్రిషకు భారీ గుడ్ న్యూస్ - హంగ్ వేళ కొత్త బాధ్యతలు..!?
తమిళనాట విజయ్ కింగ్ అవుతున్నారు. పూర్తి స్థాయి అధికారానికి కొద్ది దూరంలో ఉన్నారు. సొంతంగా లేదా.. అన్నా డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక మంత్రాంగం అటు ఢిల్లీ- ఇటు చైన్నై మధ్య కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో విజయ్ సన్నిహిత హీరోయిన్ త్రిష బర్త్ డే ఈ రోజు. త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల్లో కొత్త రికార్డు నెలకొల్పిన విజయ్ ఇక.. త్రిష విషయంలోనూ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం లాంఛనంగానే కనిపిస్తోంది. బేషరతుగా అన్నా డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అటు స్టాలిన్ కు అధికారం దక్కకుండే చేయటమే అన్నా డీఎంకే అసలు లక్ష్యం. దీంతో.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు వేళ హీరోయిన్ త్రిష అంశం తెర మీదకు వచ్చింది. ఈ రోజు త్రిష జన్మదినం. ఈ ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కాగా.. త్రిష తొలి నుంచి విజయ్ గెలుపు కోసం తెర వెనుక అనేక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు.

ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తున్న వేళ త్రిషకు దక్కే బాధ్యతల పైన చర్చ మొదలైంది. విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్, తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గా ల్లో రెండింటా విజయం దిశగా వెళ్తున్నారు. అందులో ఒక నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి త్రిషను పోటికి దించే అవకాశం ఉంది. అదే విధంగా ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం మొదలైంది.
విజయ్ గెలుపు లో త్రిష కీలక పాత్ర
విజయ్ తన సతీమణి సంగీతకు విడాకులు ఖాయం అయ్యాయి. త్వరలోనే ఈ మేరకు అధికారికం గా నిర్ణయం జరిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో త్రిష పాత్ర కీలకంగా మారనుంది. ఇప్పటికే వీరిద్ద రి వ్యవహారం పైన అనేక రకాలుగా గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి. కాగా.. ఇప్పుడు త్రిషకు విజయ్ కీలక బాధ్యతలు అప్పగించటం ఖాయమనే ప్రచారం టీవీకే వర్గాల్లో సాగుతోంది. కాగా.. ఇప్పటి వరకు వస్తున్న ఫలితాల మేరకు అయితే విజయ్ కింగ్.. లేదంటే హంగ్ అన్నట్లుగా ఫలితాల సరళి కనిపిస్తోంది.
సంప్రదాయ పార్టీలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. విజయ్ కు పట్టం కడుతున్నారు. ఫలితాల్లో అనూహ్యంగా టీవీకే పార్టీ దూసుకు వెళ్తోంది. అధికారం ఖాయమని భావించిన డీఎంకే మూడో స్థానంలో కొనసాగుతోంది. విజయ్ ను తమ వైపు తిప్పుకొని డీఎంకేకు అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో అన్నా డీఎంకే అప్పుడే రంగంలోకి దిగింది. అయితే, విజయ్ నో అని చెప్పకుండా కొత్త కండీషన్లు మధ్య వర్తుల ద్వారా తెర మీదకు తీసుకురావటం సంచలనంగా మారుతోంది. దీంతో.. ఈ సాయంత్రానికి తమిళనాట కొత్త ప్రభుత్వం పైన స్పష్టత రానుంది.













Click it and Unblock the Notifications