Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెల్ఫీలతో మ్యాజిక్ చేసేయండి.. క్రిస్మస్ ఫెస్టివల్ కోసం బెస్ట్ AI ప్రాంప్ట్స్ ఇవే..!

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే AI రూపొందించిన పోర్ట్రెయిట్‌లు మళ్ళీ హైలైట్ అవుతున్నాయి. ChatGPT GPT ఇమేజ్ 1.5 మోడల్ విడుదలయ్యాక.. పండుగ AI చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోతుంది. దీంతో నెటిజన్లు సైతం ఆసక్తిగా వీటిని సృష్టిస్తున్నారు.

ఇక ఈ సెలవుల సీజన్‌లో మీ సెల్ఫీలను మరింత అందంగా మార్చుకోండి. క్రిస్మస్ పోర్ట్రెయిట్‌లుగా మీ సెల్ఫీ లను మార్చడానికి.. GPT ఇమేజ్ 1.5, జెమిని నానో ప్రోల కోసం ఉపయోగపడే ఏడు AI ప్రాంప్ట్‌లు మీకోసం ప్రత్యేకంగా..

seven-realistic-prompts-to-change-selfies-into-ai-christmas-portraits

టాప్ AI ప్రాంప్ట్‌స్..

1. క్లాసిక్ క్రిస్మస్ ట్రీ పోర్ట్రెయిట్: సెల్ఫీని వాస్తవిక క్రిస్మస్ చిత్రంగా మార్చండి, అసలు ముఖ లక్షణాలు, ఆకారం, చర్మం రంగు, అలాగే భావాలను చెక్కుచెదరకుండా ఉంచండి. ప్రాంప్ట్:

Prompt:"Turn the uploaded selfie into a realistic Christmas portrait while keeping the original facial features, face shape, skin tone, and expression unchanged. Place the man or woman sitting beside a beautifully decorated Christmas tree in a cozy living room. Warm golden fairy lights softly illuminate the face. Wrapped gifts and festive decor surround the subject. Cinematic lighting, shallow depth of field, natural holiday mood."

2. స్నోవీ వింటర్ క్రిస్మస్ లుక్: సెల్ఫీని మంచుతో కూడిన క్రిస్మస్ పోర్ట్రెయిట్‌గా మార్చండి, అసలు ముఖ లక్షణాలు, చర్మం ఆకృతి మరియు గుర్తింపు మారకుండా ఉంటాయి. ఇది జెమిని నానో ప్రో ఉపయోగించి సృష్టించిన గ్రాఫిక్ లాగా ఉంటుంది. ప్రాంప్ట్:

Prompt:"Turn the selfie into a snowy Christmas portrait, ensuring the original facial features, skin texture, and identity remain exactly the same. Show the man or woman outdoors during gentle snowfall, wearing a winter coat and scarf. Soft festive lights glow in the background. Realistic snowflakes, cool winter tones balanced with warm lighting, cinematic Christmas atmosphere."

3. కోజీ ఫైర్‌ప్లేస్ హాలిడే సీన్: అసలు ముఖ వివరాలు, సహజమైన హావభావాలను సంరక్షిస్తూ, సెల్ఫీని హాయినిచ్చే క్రిస్మస్ ఈవ్ చిత్రంగా మార్చండి. ప్రాంప్ట్:

Prompt:"Turn the selfie into a cozy Christmas Eve portrait while preserving all original facial details and natural expressions. Place the man or woman sitting near a glowing fireplace, wearing warm knit clothing. Firelight softly highlights the face. Christmas stockings, garlands, and candles decorate the background. Ultra realistic, intimate holiday lighting."

4. శాంటా హాట్ ఫెస్టివ్ క్లోజ్ అప్: ముఖం పూర్తిగా మారకుండా, స్పష్టంగా గుర్తింపును నిలుపుకుంటూ, సెల్ఫీని పండుగ క్లోజ్-అప్‌గా మార్చండి. ఇది GPT ఇమేజ్ 1.5 ఉపయోగించి సృష్టించిన గ్రాఫిక్ లాగా ఉంటుంది. ప్రాంప్ట్:

Prompt:"Turn the selfie into a festive Christmas close-up while keeping the face completely unchanged and recognisable. Add a classic red Santa hat and soft holiday lighting. Twinkling Christmas lights create a colourful bokeh background. Clean composition, sharp focus on facial features, realistic holiday portrait style."

5. ఎలగాంట్ క్రిస్మస్ పార్టీ పోర్ట్రెయిట్: అసలు ముఖ నిర్మాణం, చర్మం రంగు మరియు గుర్తింపును కొనసాగిస్తూ, సెల్ఫీని సొగసైన పార్టీ చిత్రంగా మార్చడానికి ఈ ప్రాంప్ట్‌ను వాడండి. ప్రాంప్ట్:

Prompt:"Turn the selfie into an elegant Christmas party portrait while maintaining the original facial structure, skin tone, and identity. Dress the man in a formal suit or the woman in an elegant festive outfit. Place the subject indoors with a decorated Christmas tree, warm golden lights, and subtle sparkle. Cinematic, high-quality holiday photography."

6. వార్మ్ క్యాండిల్‌లైట్ క్రిస్మస్ మూడ్: అసలు ముఖం మారకుండా, సహజంగా కనిపిస్తూ ఉండేలా, సెల్ఫీని కొవ్వొత్తుల వెలుగులో వెచ్చని క్రిస్మస్ చిత్రంగా మార్చండి. ప్రాంప్ట్:

Prompt:"Turn the selfie into a warm candlelight Christmas portrait, ensuring the original face remains unchanged and authentic. Surround the man or woman with softly glowing candles and minimal festive decor. Gentle shadows enhance facial features. Calm, artistic, cinematic holiday lighting."

7. క్రిస్మస్ మార్నింగ్ విండో పోర్ట్రెయిట్: అసలు ముఖ లక్షణాలు అలాగే ఉండేలా, సెల్ఫీని ప్రశాంతమైన క్రిస్మస్ ఉదయం చిత్రంగా మార్చండి. ప్రాంప్ట్:

Prompt:"Turn the selfie into a peaceful Christmas morning portrait while keeping the original facial features exactly the same. Position the man or woman near a window with soft natural daylight. Subtle snow and holiday decor visible outside. Cozy festive clothing, bright and natural holiday atmosphere."

note : AI సాంకేతికత పండుగ సందర్భాలలో వ్యక్తిగత ఫోటోలను సృజనాత్మకంగా మెరుగుపరుస్తుంది. నిర్దిష్ట ప్రాంప్ట్‌లు అసలు ముఖ లక్షణాలను నిలుపుకుంటూనే చిత్రాలకు పండుగ వాతావరణాన్ని జోడించడంలో సహాయపడతాయి. AI ఆర్ట్ టూల్స్‌ను ఇతర వాటి కోసం వినియోగించకపోవడం మంచిది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+